-
అటు చెర్రీ తో శంకర్… ఇటు బన్నీతో మురుగదాస్!
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. అవకాశం చిక్కాలే కానీ ఉత్తరాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ హిందీ చిత్రం ‘జంజీర్’లో నటించాడు కానీ తనదైన మార్క్ వేసుకోలేకపోయాడు. దాంతో మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆచితూచి ఉత్తరాది వైపు అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇదిలా ఉంటే రాజమౌళి […] -
ముందు సీతావతారం… తరువాత ద్రౌపదిగా దీపిక!
నిర్మాత మధు మంతెన, దీపికా పదుకొణే కొలాబరేషన్ లో ‘మహాభారత్’ సినిమా వస్తుందని ఆ మధ్య ప్రకటించారు. ద్రౌపది దృష్టి కోణం నుంచీ కథ చెబుతామని కూడా అన్నారు. కానీ, ఆ తరువాత వెండితెర ఇతిహాసం గురించి ఇదీ సంగతి అని ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ‘ద్రౌపదిగా దీపికా’ అనే ప్రాజెక్ట్ కాస్త వెనుకబడిపోయింది. ఇప్పుడు మరోసారి, దీపికతో సినిమాపై భారీ చిత్రాల నిర్మాత మధు మంతెన నోరు విప్పాడు! మహాభారతం కాదు ముందుగా […] -
‘హంగామా 2’ : మలయాళ మసాలాకి ప్రియదర్శన్ హిందీ తాళింపు!
పరేశ్ రావల్, శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రల్లో ‘హంగామా 2’ విడుదలకి సిద్ధమైంది. జూలై 16న డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే, తాజాగా జనం ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే ఎవరికైనా 1994 మలయాళ చిత్రం ‘మిన్నారమ్’ గుర్తుకు రాక మానదు. అప్పట్లో డైరెక్టర్ ప్రియదర్శనే మోహన్ లాల్ తో ఆ సినిమాని తెరకెక్కించాడు. అదే సినిమా ‘హంగామా 2’గా ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. బాలీవుడ్ లో తన […] -
పెట్ యానిమల్స్ మీద దీపికా పదుకొణే పెట్టుబడులు!
అగ్గిపుల్లా, సబ్బు బిల్లా, కుక్క పిల్లా అంటూ శ్రీశ్రీ కవిత్వం చెప్పారు. ఆయన ఉద్దేశం అప్పట్లో వేరుగానీ… ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల లాగే కుక్క పిల్ల కూడా పెద్ద మార్కెట్ ప్రాడక్ట్ గా మారిపోయింది! గత అయిదేళ్లుగా మన దేశంలో పెట్ మార్కెట్ జోరుగా పెరుగుతోందట. కుక్కల్ని పెంచుకునే శునక ప్రియులు 50 శాతం పెరిగారు. మార్జుల ప్రేమికుల ఇళ్లలో 40 శాతంపైగా పిల్లుల సంఖ్య ఎక్కువైందట! ముందు […] -
ఆ 395 మందిలో ఒక ఒక్క ఇండియా నటి విద్యాబాలన్…!
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం చేరడానికి ఆహ్వానించబడిన 395 మంది ఆర్టిస్ట్స్ అండ్ ఎగ్జిక్యుటివ్స్ జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ అకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2021’ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. తాజాగా అకాడమీ తమ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఇంకా ఆస్కార్ విజేతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఈ లిస్ట్ లో […] -
కొత్త పెళ్లి కూతురుకు ఈడీ నోటీసులు..!
కొత్త పెళ్లి కూరుతు యామి గౌతమ్ తాజాగా చిక్కుల్లో పడింది. ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల సారాంశం. వచ్చేవారం ఈ యంగ్ హీరోయిన్ ను ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఆమెను ప్రశ్నించిన తరువాత వారు ఆ స్టేట్మెంట్ ను రికార్డు చేస్తారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో యామికి ఈ […] -
‘డేటింగ్ చేద్దాం రా!’… అంటోన్న నెట్ ఫ్లిక్స్…
ఇండియా మారుతోంది. ఇండియన్ ఎంర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా మారుతోంది. థియేటర్లు ఖాళీగా కనిపిస్తుంటే… ఓటీటీల్లో ఆన్ లైన్ రద్దీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టే నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలు వినోదాన్ని మరోక్క అడుగు ముందుకు తీసుకెళ్లే పనిలో నిరంతరం ఉంటున్నాయి. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ జెయింట్ కన్ను డేటింగ్ రియాల్టీ సిరీస్ పై పడింది…ఇండియాలో ఇంత కాలం పెళ్లిల్లు కుదిర్చే టీవీ షోలు, పెళ్లైన ఆలుమగల పంచాయితీలు తీర్చే కార్యక్రమాలు మనం చూశాం. కానీ, నెట్ ఫ్లిక్స్ […] -
వ్యాక్సిన్ ఉద్యమంలో… అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, ఏఆర్ రెహ్మాన్…
బాలీవుడ్ సూపర్ స్టార్స్ అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, సోనాక్షి సిన్హా, అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి, షబానా ఆజ్మీ వంటి వారంతా ఓకే ఈవెంట్ కోసం చేతులు కలిపారు. ‘వ్యాక్స్ ఇండియా నౌ’ పేరుతో జూలై 7న వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. అనురాధా పాలకుర్తి ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఈ సేవా క్యార్యక్రమం దేశంలో ప్రస్తుతం సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రయకు ఆర్దిక సాయం అందించేందుకు ఉద్దేశించింది… Read Also : దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ […] -
దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…!
స్టార్ హీరోయిన్ ఒకరు తాజాగా దెయ్యంలా మారిపోయి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దెయ్యంలా మారిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు శిల్పాశెట్టి. ఈ బ్యూటీ దెయ్యంలా భయంకరంగా మేకప్ అయ్యి, వైభవ్ అనే కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఆమె చిలిపిగా చేసిన ఈ పనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆమె లుక్ చూసిన వైభవ్ ముందుగా నిజంగానే భయపడిపోయాడు. ఆ తరువాత తేలికపడి నవ్వేశాడు. ఈ […] -
భార్యతో కలిసి యష్ గృహ ప్రవేశం… పిక్స్ వైరల్
రాకింగ్ స్టార్ గా ప్రసిద్ది చెందిన కన్నడ సూపర్ స్టార్ యష్, అతని భార్య, నటి రాధిక పండిట్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూలై 1న సాయంత్రం ఈ గృహప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. బెంగుళూరులో యష్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంట్లో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. వీరి గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యష్ బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొన్నాడు. Read Also : […]
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!