హీరోలపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సీనియర్ నటుడు నటుడు కోటా శ్రీనివాస్ రావు తెలుగు హీరోలు, తాజాగా జరుగుతున్న ‘మా’ కాంట్రవర్సీపై స్పందించారు. స్టార్ హీరోలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “మా తెలుగు హీరోలు తమ సినిమాల కోసం చాలా కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ ఉంటారు. కానీ వారికి ఇంకా జ్ఞానం రాలేదు. వారు ప్రతిసారీ తెలివితక్కువగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్క హీరో కూడా చేతిలో మైక్ పట్టుకుని సరిగ్గా మాట్లాడలేడు” అంటూ ఫైర్ అయ్యారు.
Read Also : హైదరాబాద్ లో షూటింగ్స్ హంగామా మామూలుగా లేదు!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ప్రస్తుతం జరుగుతున్న “మా” వివాదం గురించి ఆయన మాట్లాడుతూ “అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి ప్రెస్‌ను ఆహ్వానించాల్సిన అవసరం ఏమిటి? ‘మా’లోని అంతర్గత సంఘర్షణను మరింత ప్రెస్ కవరేజ్ ఇవ్వడం ద్వారా వారు సంచలనాత్మకంగా మార్చాలనుకుంటున్నారు. ‘మా’ ఎన్నికల సమస్యను ప్రెస్, ప్రజలు పరిష్కరిస్తారా? వీటన్నిటిలో ప్రెస్ పాల్గొనడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ” అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదం తెలివితక్కువతనమని, గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని తేల్చి చెప్పేశారు కోట. పరిస్థితులు ఇంకా గజిబిజిగా మారకముందే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నానని అని కొత్త శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!