తండ్రి అయిన కోలీవుడ్ స్టార్… ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్తూ శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు పుట్టుక తన తండ్రిని పోగొట్టుకున్న బాధను తగ్గించడానికి ఎలా సహాయపడిందనే విషయాన్ని ఈ నటుడు అభిమానులతో పంచుకున్నాడు. మరణించిన తన తండ్రిని ఇప్పుడు తన కొడుకులో చూడగలనని పేర్కొన్నాడు.
Read Also : బికినీలో హద్దులు దాటేస్తున్న గోవా బ్యూటీ
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తన తండ్రి మోనోక్రోమ్ ఫ్రేమ్డ్ ఫోటోతో ఈ న్యూ బార్న్ బేబీ చేతిని పట్టుకున్నట్లు ఆయన షేర్ చేసిన పిక్ లో కన్పిస్తోంది. 18 సంవత్సరాల తరువాత తన తండ్రి మళ్ళీ పుట్టాడు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “నా కళ్ళలో నీళ్ళతో ఆమెకు కృతజ్ఞతలు. బేబీ, తల్లి ఇద్దరూ బాగానే ఉన్నారు” అని చెప్పుకొచ్చారు. “కౌశల్య కృష్ణమూర్తి, జాగో, రెమో, సీమా రాజా” వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఈ తమిళ నటుడు ప్రస్తుతం సిబి చక్రవర్తి “డాన్”, నెల్సన్ దిలీప్‌కుమార్ “డాక్టర్”, తమిళంలో రవికుమార్ ‘అయలాన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?