ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ కూడా హీరోయిన్. దీంతో ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. పరిశ్రమలో దీని గురించి చాలా మందికి తెలియదు. పైగా కరోనా వల్ల బయటకు కూడా రాకపోవడంతో ఎవరి కంటికీ ఆమె చిక్కలేదు. తాజాగా ఈ వార్తను ఆర్య సన్నిహితుడు, హీరో విశాల్ బయటపెట్టారు.
Read Also : యంగ్ టైగర్ బ్రాండ్ న్యూ కార్… రేటు తెలిస్తే షాక్ !
Also Read
- AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
- Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రావ్ బహదూర్'.. త్వరలోనే స్ట్రీమింగ్
- Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
- Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన 'మొఘల్-ఎ-ఆజమ్' పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
“ఈ వార్తను బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంకుల్ గా ఉన్నందుకు చాలా బాగుంది, నా బ్రో జమ్మీ & సయేషా ఆర్ బ్లెస్డ్ విట్ # బేబీగర్ల్. కంట్రోల్ చేసుకోలేని భావోద్వేగాలు ఇప్పుడు షూట్ మధ్యలో ఉన్నాయి” అని విశాల్ ట్వీట్ చేశారు. దీంతో ఆర్య, సయేషా సైగల్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం బయటకు వచ్చింది. ఇక ఆర్య కొత్త చిత్రం “సర్పట్ట పరంపరై” ఇటీవల రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది. మరోవైపు ఆర్య, విశాల్ ఇద్దరూ కలిసి “ఎనిమీ” అనే చిత్రంలో నటించనున్నారు. కాగా ఆర్య, సయేషాకు నెటిజన్లు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
-
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
-
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్‌మన్‌తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!