తారా సుతారియా బికినీ సెన్సేషన్… బాబోయ్ మామూలు హాట్ కాదు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారా సుతారియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోల్డ్ పిక్ ఒకటి అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. బికినీలో ఆమె హాట్ నెస్ తో వేడి పుట్టిస్తోంది. ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే ఆమె అభిమానులు నిద్ర కరువవ్వడం ఖాయం. బ్లాక్ కలర్ వైట్ డాట్స్ కలిగి ఉన్న బికినీని ధరించి దానిపై డెనిమ్ ప్యాంటు ధరించింది. ఈ పిక్ పై ఆమె ఆరాధకుల నుంచి లవ్, ఫైర్ ఎమోజీల రూపంలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
Read Also : ప్రభాస్ కోసం మెగాస్టార్… ఈ రోజే వేడుక !
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన 2018 తెలుగు చిత్రం “ఆర్‌ఎక్స్ 100” హిందీ రీమేక్‌లో తారా సుతారియా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో బాలీవుడ్లో సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఆమె రాబోయే యాక్షన్ డ్రామా “హీరోపంతి-3″లో నటిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా ఆమె ఖాతాలో “ఏక్ విలన్ 2” కూడా ఉంది. ఇందులో అర్జున్ కపూర్, దిషా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
A post shared by TARA? (@tarasutaria)


తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!