ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష పెళ్లి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి.
Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు 2’
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
గత కొన్ని రోజులుగా నటి పెళ్లి వార్తల చుట్టూ చాలా వార్తలు వస్తున్నప్పటికీ ఆమె ఇంతవరకూ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితం త్రిషకు ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిందని పుకారు వచ్చింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని తేలింది. కాగా గతంలో ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. త్రిష 2003లో ‘మౌనమ్ పెసియాధే’ చిత్రంతో హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 17 ఏళ్లుగా తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో కనిపించనుంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!