సీనియర్ హీరోయిన్ తో జతకట్టబోతున్న కార్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. “ఖైదీ”, “సుల్తాన్” చిత్రాలతో సక్సెస్ ను సాధించిన కార్తీ అదే జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ‘సర్దార్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ చిత్రనిర్మాత పిఎస్ మిత్రాన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కార్తీ ద్వంద్వ పాత్ర పోషిస్తాడని చెబుతున్నారు. రాషి ఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇందులో కార్తితో జోడి కట్టబోతోందని సమాచారం.
Read also : హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతున్న రశ్మిక
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
సీనియర్ నటి సిమ్రాన్ పేరు మరో ప్రధాన పాత్ర కోసం పరిశీలనలో ఉంది. ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో యువ నటి రాజీషా విజయన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సౌండ్‌ట్రాక్ రూపొందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?