-
రూటు మార్చిన “టక్ జగదీష్”
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై […] -
“డి44″లో ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్
బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ తదుపరి చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ధనుష్ 44వ చిత్రానికి సంబంధించిన వరుస అప్డేట్స్ తో ఆయన అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “డి44″గా పిలుస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తుండగా, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు ధనుష్ స్వయంగా రాశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి […] -
ఒలంపిక్స్ లో మాధురీ దీక్షిత్ పాట… వీడియో వైరల్
బాలీవుడ్ లోని కొన్ని పాటలకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ కు విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ క్రీడా వేదిక ఒలంపిక్స్ లో ఓ బాలీవుడ్ సాంగ్ విన్పించడం అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. టోక్యోలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇజ్రాయెల్ జట్టు స్విమ్మర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్స్కీ అనే ఇద్దరూ జోడిగా ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ […] -
“బిగ్ బాస్-5″లో ఇతడికే హైయెస్ట్ రెమ్యూనరేషన్?
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా బజ్ ప్రకారం “బిగ్ బాస్ 5” తెలుగు సెప్టెంబర్ రెండవ వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ ఐదవ సీజన్ ను వాయిదా వేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాబోయే సీజన్‌లో అక్కినేని నాగార్జున స్థానంలో ఇతర తెలుగు స్టార్స్ ను నియమించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు […] -
అక్షయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “బెల్ బాటమ్”కు పోటీ లేదు
బాలీవుడ్ స్థార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘బెల్ బాటమ్’. ఆగస్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే “బెల్ బాటమ్”, హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ “ఎఫ్9” బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఇప్పటికే చాలా నష్టపోయారు. చాలా నెలలుగా మూసివేయబడిన సినిమాస్ […] -
షార్ప్ లుక్ తో గుచ్చేస్తున్న చరణ్ హీరోయిన్… పిక్స్
-
హిందీ భాషపై పట్టు సాధించే పనిలో బెల్లంకొండ శ్రీనివాస్!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి హీరో శ్రీనివాసే కాదు, దర్శకుడు వీవీ వినాయక్ కూడా తొలిసారి అడుగు పెడుతున్నారు. ఉత్తరాది మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తనకెంతో అభిమానమని, అతను నటించిన ‘కహో నా ప్యార్ హై’, ‘ధూమ్ 2’ చిత్రాలంటే […] -
‘లక్కీ స్టార్’గా కన్నడ రాక్ స్టార్ యశ్
‘కె.జి.ఎఫ్.’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో యశ్. అతను నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’ తెలుగులో ‘లక్కీ స్టార్’గా డబ్ అవుతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధికా కుమారస్వామి నిర్మించారు. ఆమె సమర్పణలో శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్నారు. డా. సూరి దర్శకత్వం వహించిన ‘లక్కీస్టార్’లో యశ్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్, […] -
ఎన్నికలపై అసత్య ప్రచారం! ఖండించిన ‘మా’!!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జూలై 29వ తేదీ వర్చువల్ మోడ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను నిర్వహించింది. ఇందులో 2021-23కు జరగాల్సిన ఎన్నికలతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆగస్ట్ 22న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని ఈసీ సమావేశం నిర్ణయించింది. అయితే ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కానీ కొన్ని మీడియా సంస్థలలో ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగబోతున్నాయంటూ వార్తలు రావడాన్ని’మా’ కార్యవర్గం తప్పు పట్టింది. అలాంటి నిర్ణయం ఈసీ […] -
పొట్టి డ్రస్ లో జాన్వీ… ఫిదా అయిపోయిన మరో బాలీవుడ్ ‘తార’!
పెద్ద తెరపై జాన్వీ పరిస్థితి ఏంటి అంటే చెప్పటం కష్టమే! కానీ, స్మార్ట్ స్క్రీన్ మీద మాత్రం హాట్ బ్యూటీ చెలరేగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో జాను విజువల్ ట్రీట్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టుచీర మొదలు బికినీ వరకూ అన్నీ ప్రయోగిస్తుంటుంది యంగ్ లేడీ! ఫోటోషూట్లే కాదు సెల్ఫీలతోనూ నెటిజన్స్ ను మాయ చేయటం జాన్వీకి పరిపాటి. లెటెస్ట్ గా మరో సెల్ఫీ దుమారం రేపింది… పొట్టి డ్రెస్ లో! Read Also : […]
తాజావార్తలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!