“బిగ్ బాస్-5″లో ఇతడికే హైయెస్ట్ రెమ్యూనరేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా బజ్ ప్రకారం “బిగ్ బాస్ 5” తెలుగు సెప్టెంబర్ రెండవ వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ ఐదవ సీజన్ ను వాయిదా వేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాబోయే సీజన్‌లో అక్కినేని నాగార్జున స్థానంలో ఇతర తెలుగు స్టార్స్ ను నియమించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి కింగ్ నాగార్జున ఈ రియాలిటీ షోకి హోస్ట్ చేయబోతున్నారని వినికిడి. “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” పోటీదారులుగా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖా వాణి, యాంకర్ వర్షిణిని పేర్లు విన్పిస్తున్నాయి.
Read Also : అక్షయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “బెల్ బాటమ్”కు పోటీ లేదు
Also Read
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ఇందులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ అని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ కొద్దిరోజుల్లో అతనితో ప్రోమోని షూట్ చేయబోతున్నారట. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా “బిగ్ బాస్ 4 తెలుగు” 6 సెప్టెంబర్ 2020న మొదలై, 20 డిసెంబర్ 2020న పూర్తయ్యింది. సీజన్ 4లో అభిజిత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!