-
‘చినుకు చినుకు అందెలలో’ చిందులు!
‘చినుకు చినుకు అందెలలో… ‘ పాట గుర్తుందా? ఎవరూ ఊహించని విధంగా బాబూ మోహన్ తో సౌందర్యని డ్యాన్స్ చేయించాడు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి. అదే పాటకి మరోసారి ఆలీతోనూ సౌందర్య స్టెప్పులేసింది! ఆగస్ట్ 8న ఆదివారం వేళ జీ తెలుగులో ప్రసారం అయ్యే ‘డ్రామా జూనియర్స్’లో బాబూ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు. ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి జడ్జీలుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. అలా క్రేజీ కాంబినేషన్ అయిన బాబూ మోహన్, ఆలీ, ఎస్వీ […] -
‘హెలెన్’ రీమేక్ షురూ : బోనీ బ్యానర్ లో బోణీ కొట్టిన జాన్వీ
బాలీవుడ్ రీమేక్స్ లిస్టులో అఫీషియల్ గా మరో మలయాళ చిత్రం చేరిపోయింది. సౌత్ లో సూపర్ హిట్టైన ‘హెలెన్’ మూవీ హిందీలో బోనీ కపూర్ పునర్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో ‘మిలి’గా తెరకెక్కుతోంది తాజా చిత్రం. నిజానికి ‘హెలెన్’ బాలీవుడ్ వర్షన్ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా ఆగస్ట్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర షుటింగ్ ముంబైలో ప్రారంభమైంది. Read […] -
మెరుపు తీగలా మెహ్రీన్… పిక్స్
-
“ఆర్ఆర్ఆర్”కు కీరవాణి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
అద్భుతమైన మెలోడీలు కంపోజ్ చేసే లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం కోసం ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం కీరవాణి భారీ పారితోషికం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ […] -
షారుఖ్ తో కాజోల్… నిజం కాదంటోన్న సీనియర్ బ్యూటీ!
ఒకసారి రెండు సార్లు కాదు… అర డజను సార్లు షారుఖ్, కాజోల్ బ్లాక్ బాస్టర్స్ అందించారు. ‘బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్’… ఇవన్నీ ఎస్ఆర్కే, కాజోల్ సూపర్ హిట్సే! అందుకే, వారిద్దర్నీ బాలీవుడ్స్ బెస్ట్ జోడీ అంటుంటారు. అయితే, 2015లో చివరిసారిగా ‘దిల్ వాలే’ సినిమాలో కలసి నటించారు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్. ఆ […] -
ఆషాఢ మాసంలో అమ్మవారిగా అలనాటి నటి రేఖ!
తమిళ, మలయాళ భాషల్లో నటిగా చక్కని పేరు తెచ్చుకుంది సుమతీ జోసఫ్ ఉరఫ్ రేఖ. 1986లో సత్యరాజ్ సరసన రేఖ నటించిన ‘కడలోర కవితగళ్’ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తర్వాత కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలలోనూ నటించింది రేఖ. తమిళంలో అయితే దాదాపు అగ్ర కథానాయకులందరి చిత్రాలలోనూ చేసింది. కొన్నేళ్ళ క్రితం నటనకు విరామం చెప్పి విజయ్ టీవీలో రియాలిటీ షోస్, కుక్ విత్ క్లౌన్ […] -
బాలీవుడ్ పై ప్రభుత్వం దృష్టి! కాశ్మీర్ వైపు బాలీవుడ్ చూపులు…
మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, బడా నిర్మాత మహావీర్ జైన్ జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిశారు. కాశ్మీర్ ని మళ్లీ బాలీవుడ్ సినిమాల షూటింగ్ కు ఫేవరెట్ స్పాట్ గా మార్చటానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త సినిమా పాలసీ ప్రకటించనుంది. అందుకు సంబంధించిన చర్చల కోసమే ఆమీర్, రాజు హిరానీ, మహావీర్ జైన్ ఎల్ జీ మనోజ్ సిన్హాని కలిశారు. […] -
ఆర్టిఫిషియల్ లెగ్ తో డాన్సింగ్ స్టార్!
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా… నటుడిగా ఈ మధ్య కాలంలో భిన్నపాత్రలు చేస్తున్నాడు. ఆ మధ్య ‘మెర్క్యురీ’ చిత్రంలో డిఫరెంట్ గెటప్ తోనూ తన అభిమానులను అలరించాడు ప్రభుదేవా. తాజాగా సంతోష్ పి జయకుమార్ తెరకెక్కిస్తున్న ‘పోయిక్కల్ కుతిరై’ మూవీ లో ఆర్టిఫిషియల్ లెగ్ తో ఈ డాన్సింగ్ స్టార్ దర్శనమివ్వబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రగ్గడ్ లుక్ తో భుజంపై ఓ పాపను ఎత్తుకుని, […] -
‘ఫరాజ్’… జూలై 1, 2016… ‘ఆ రాత్రి’ ఏం జరిగింది?
‘స్కామ్ 1992’తో సంచలనం సృష్టించిన హన్సల్ మెహతా ‘ఫరాజ్’ మోషన్ పోస్టర్ తో జనం ముందుకొచ్చాడు. ఆయన నెక్ట్స్ బిగ్ స్క్రీన్ రిలీజ్ ‘ఫరాజ్’ మూవీనే. కొత్త నటీనటులతో నిర్మాతలు అనుభవ్ సిన్హా,, భూషణ్ కుమార్ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ హన్సల్ మెహతా ‘బంగ్లాదేశ్ కేఫ్ అటాక్’ చుట్టూ తన కథ రాసుకున్నాడు. 2016 జూలై 1న ఢాకా నగరంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. అయిదుగురు […] -
వాముతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికి తెలుసు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించాల్సిందే. అలా ఆరోగ్యంగా ఉంచే, ఎప్పుడూ మన వంట గదిలో లభించే వాము వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? వాము మంచి ఔషధపు మొక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. […]
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
-
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?