మెగాస్టార్ స్పెషల్ ఫోటోషూట్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి తాజా ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూస్తుంటే మెగాస్టార్ రోజురోజుకూ యంగ్ అయిపోతున్నట్టు కన్పిస్తున్నాయి. ఈ పిక్స్ లో చిరు కూల్ గా, స్టైలిష్ అండ్ డాషింగ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే చిరంజీవి పుట్టినరోజు ఉండడంతో… మెగా అభిమానులు ఇప్పటి నుంచే తమ అభిమాన నటుడి బర్త్ డేను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. చిరు బర్త్ డే సందర్భంగా అభిమానులను థ్రిల్ చేయడానికి అద్భుతమైన అప్‌డేట్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆయన “ఆచార్య” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే కంప్లీట్ చేసి “లూసిఫర్” రీమేక్ పై దృష్టి పెట్టనున్నారు. ఆ తరువాత వెంటనే “వేదాళం” రీమేక్ కూడా పట్టాలెక్కనుంది.
Read Also : మహేష్ తో “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సినిమా… ఎప్పుడంటే ?
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
- Pawan Kalyan: "ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!".. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
- Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా “ఆచార్య” నుంచి పోస్టర్, “లూసిఫర్” తెలుగు రీమేక్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవుతాయని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆ స్పెషల్ డే రోజున ఆయన సినిమా నుంచి రిలీజ్ అయ్యే అప్డేట్లు మెగా ఫ్యాన్స్ కు మరింత ప్రత్యేకం అవుతాయి. చిరు 153 “లూసిఫర్” రీమేక్ షూటింగ్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు “భీమ్లా నాయక్” ఫస్ట్ సింగిల్ ను కూడా అదే రోజున విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


- Tags
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!