-
నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పదా ?
నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పేలా కన్పించడం లేదు. నాని “టక్ జగదీష్”, నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ” ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్, లాక్డౌన్ కారణంగా రెండు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో కొంతకాలం వరకు ఈ రెండు సినిమాకు ఓటిటిలో నేరుగా విడుదల అవుతాయంటూ వార్తలు వచ్చాయి. కానీ “టక్ జగదీష్”, “లవ్ స్టోరీ” రెండూ థియేట్రికల్ విడుదలకే మొగ్గు చూపాయి. […] -
“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ క్వారంటైన్ అప్పటి నుంచే…?
ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 5 వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రసారం కానుంది. షో నిర్వాహకులు ఇటీవల కొత్త ప్రోమోను రూపొందించారు. ప్రోమోను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తారు. హీరో నాగార్జున వరుసగా మూడోసారి షో హోస్ట్‌గా చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా అప్‌డేట్‌ల ప్రకారం బిగ్ బాస్ పోటీదారులందరూ క్వారంటైన్ కు వెళ్ళబోతున్నారట. దానికి సంబంధించిన స్థలంతో పాటు తేదీ కూడా ఖరారు […] -
అరకులో ఫ్యామిలీ తో చిల్ అవుతున్న యాంగ్రీ హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో, యనఁగ్రో యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇప్పుడు కుటుంబంతో కలిసి అందమైన అరకు లోయల్లో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఆ అందమైన పప్రాంతంలో సేదతీరుతున్న రాజశేఖర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కూతురు శివాత్మికతో కలిసి కన్పిస్తున్నారు రాజశేఖర్. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ అరకు అందాలను చూస్తూ గడిపేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అరకులో సందడి చేయడానికి కారణం రాజశేఖర్ సినిమా “శేఖర్”. Read Also : ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ […] -
ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగష్టు 15న, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో నిర్వహించనున్నారు. “చోరుడు వస్తున్నాడు జాగ్రత్త ! ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులు” అంటూ వినూత్నంగా హీరోను దొంగాగా చూపించి, ఆ దొంగను […] -
“పుష్ప”రాజ్ ఆల్ టైం రికార్డు
పాన్ ఇండియా మూవీ “పుష్ప” నుంచి నిన్న “దాక్కో దాక్కో మేకా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషలలో విడుదలైంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో పాడారు. అల్లు అర్జున్ కఠినమైన లుక్, మినిమలిస్టిక్ డ్యాన్స్ కదలికలు ఈ పాటలో హైలైట్. ఐకాన్ స్టార్ సాధారణంగా […] -
35 ఏళ్ళ ‘కలియుగ పాండవులు’
(ఆగస్టు 14న ‘కలియుగ పాండవులు’కు 35 ఏళ్ళు పూర్తి)విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ ఆగస్టు 14తో 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే, హీరోగా వెంకటేశ్ 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నారన్న మాట! తొలి చిత్రంతోనే హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ద్వారాను ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. […] -
యన్టీఆర్ తొలి ‘ఏ’ సర్టిఫికెట్ మూవీ ‘అగ్గిరవ్వ’
(ఆగస్టు 14న ‘అగ్గిరవ్వ’కు 40 ఏళ్ళు)అసభ్యత, అశ్లీలం, అరాచకం, అతిహింస అన్నవి కనిపించినప్పుడు సెన్సార్ వారు తమ కత్తెరకు పనిపెడుతూ ఉంటారు. ఆ రోజుల్లో అయితే సెన్సార్ వారి నిబంధనలు మరింత కఠినంగా ఉండేవి. ఆ నాటి మేటి హీరోలు తమ చిత్రాల్లో సెన్సార్ వారి కత్తెరకు పని చెప్పని అంశాలకే ప్రాధాన్యమిచ్చేవారు. అయినా, ఎక్కడో ఓ చోట సెన్సార్ అభ్యంతరం చెప్పడం, అందుకు అంగీకరిస్తే సరి, లేదంటే అంతే మరి! 1960ల నుండి సెన్సార్ వారు […] -
ఇంటిని అమ్మేసిన స్టార్ హీరో…!?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన […] -
వైష్ణవ్ తేజ్, గిరీశయ్య సినిమాలో మరో హీరోయిన్ !
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం దర్శకుడు గిరీశయ్యతో తెరకెక్కనుంది. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మేకర్స్ శోభితా రానాను సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు. ఆమె “గిరీశయ్య” చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు! రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన నటి శోభితా రానా ఈ […] -
‘బార్డర్’లో బాలీవుడ్ యుద్ధం! ఆర్మీ వాళ్లే ఆడియన్స్!
‘బార్డర్’ సినిమా బాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయి. సాధారణంగా హిందీ తెరపై బోలెడు రొమాంటిక్ సినిమాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో చాలా చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ అనిపించుకుంటాయి కూడా. కానీ, ‘బార్డర్’ దేశభక్తితో ఉప్పొంగే చిత్రం. లాంగేవాలా ప్రాంతంలో మన వీర జవాన్లు ప్రదర్శించిన సాహసాలకు తెర రూపం. ఎందరో సైనికుల త్యాగాలకు వెండితెర తార్కాణం… జేపీ దత్తా ‘బార్డర్ ‘ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇప్పటికి 24 ఏళ్లు పూర్తైనప్పటికీ… అక్షయ్ ఖన్నా, సునీల్ […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!