-
మళ్ళీ మొదలైంది : మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్
సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరోకు పెళ్లంటే అలర్జీ అంట. అంతేకాదు రిలేషన్ షిప్ స్టేటస్ “?” […] -
రివ్యూ: పాగల్
గత యేడాది విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ మూవీ ఫిబ్రవరి నెలాఖరులో విడుదలైంది. ఆ తర్వాత నెల రోజులకే కరోనాతో థియేటర్లు మూతపడిపోయాయి. దాంతో ‘హిట్’ సక్సెస్ క్రెడిట్ ను పూర్తి స్థాయిలో హీరో విశ్వక్ సేన్ తో పాటు దర్శక నిర్మాతలు పొందలేదనే చిన్నపాటి వెలితి అందరికీ ఉండేది. అందువల్లే, కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీపై రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. మరి ఆ ‘పాగల్’…. […] -
ఫ్యామిలీతో సూపర్ స్టార్ గోవా ట్రిప్… పిక్స్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బయల్దేరారు. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, వారి పిల్లలు, గౌతమ్, సితార గోవా వెళ్తున్నారు. మహేష్ కుటుంబంతో పాటు ఆయన స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు గోవాలో “సర్కారు వారి పాట” షూటింగ్ మొదలుపెట్టగా ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు బీచ్‌లలో సరదాగా గడుపుతారన్నమాట. ఆగస్ట్ 14న నమ్రత శిరోద్కర్ […] -
గల్లీ రౌడీ : “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్
యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా నుంచి “విశాఖపట్నంలో రౌడీ గాడో” అనే లిరికల్ వీడియో సాంగ్ ఈరోజు విడుదలైంది. టాలీవుడ్ స్టార్ నితిన్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ బాగుందని అన్న ఆయన చిత్రబృందానికి విషెష్ చెప్పారు. “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్ ను యాజిన్ నాజర్ పాడగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. సాంగ్ తో పాటు సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ […] -
“నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ రిలీజ్ చేసిన బుట్టబొమ్మ
బుట్టబొమ్మ పూజాహెగ్డే “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ సుశాంత్ హీరోగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. చిత్రంలోనిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ చేసిన “నీ వల్లే” సాంగ్ లీడ్ పెయిర్ మధ్య మనోహరమైన కెమిస్ట్రీతో కూడిన బ్రీజి, మెలోడీ నంబర్. సుశాంత్, మీనాక్షి చౌదరి జత తెరపై తాజాగా […] -
దుమ్మురేపేద్దాం… పవన్ ఫ్యాన్స్ కు తమన్ ప్రామిస్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దుమ్మురేపేద్దాం అంటూ మెగా పవర్ ఫ్యాన్స్ ను హూషారెత్తించారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “వకీల్ సాబ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో “పిఎస్పీకే రానా” సినిమాలో మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పుకొచ్చాడు తమన్. “పిఎస్పీకే రానా” చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ 15 ఆగస్టు 2021న స్వాతంత్ర్య దినోత్సవం వేడుక సందర్భంగా ఉదయం […] -
కాంట్రవర్సీ క్వీన్ తో హాలీవుడ్ స్టార్ మూవీ
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో హాలీవుడ్ స్టార్ మూవీ చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. “క్వీన్” ఫేమ్ కంగనా రనౌత్‌తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్‌లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు […] -
యంగ్ హీరో నిఖిల్ కు కమిషనర్ ప్రశంసలు
యంగ్ హీరో నిఖిల్ పై హైదరాబాద్ కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో యువ నటుడు నిఖిల్ కొన్ని దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అవసరమైన వారికి ఇతర వైద్య పరికరాలను, సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కోవిడ్ కష్ట కాలంలో బాధితులను ఆదుకోవడానికి తనవంతుగా నిఖిల్ చేసిన ప్రయత్నాలను గుర్తించారు పోలీసు కమిషనర్, విసి సజ్జనార్. నిన్న ఆయన నిఖిల్‌ను సత్కరించారు. అనంతరం సజ్జనార్ నిఖిల్‌తో సరదాగా […] -
పవన్, రానా మూవీ టైటిల్ ఇదే !
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. అయితే ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా […] -
ఈ సినిమాలో చైతన్య ట్రాజిక్ ఎండింగ్ ?
సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు ట్రాజిక్ ఎండింగ్ అనేది అస్సలు ఇష్టం ఉండదు. కానీ అక్కినేని యంగ్ హీరో ఇప్పుడు ఓ సినిమాలో అలాగే కన్పించబోతున్నాడట. చైతన్య “లాల్ సింగ్ చద్దా” సినిమాతో హిందీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. చై కొద్ది రోజుల క్రితం సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర చనిపోతుందట, ఆ సన్నివేశాలను చూసి […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?