-
రిపబ్లిక్ : ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్
“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్ […] -
“అఖండ” రిలీజ్ డేట్ ఫిక్స్… యంగ్ హీరోకు షాక్
కరోనా సెకండ్ వేవ్ తరువాత పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి. అయితే సీనియర్ హీరోల చిత్రాలైన ఆచార్య, అఖండ మాత్రం ఇంకా విడుదల తేదీలను ఖరారు చేయలేదు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “అఖండ” అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. “ఆర్ఆర్ఆర్” ఇప్పటికే ఈ డేట్ ను లాక్ చేసినప్పటికీ ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య అదే రోజున […] -
బహుముఖ ప్రజ్ఞాశాలి … కె.ఎస్.ప్రకాశరావు
(ఆగస్టు 27న కె.ఎస్. ప్రకాశ రావు జయంతి)కోవెలమూడి సూర్యప్రకాశరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, కథకునిగా పలు విన్యాసాలు చేసి అలరించిన ఘనుడు కె.ఎస్.ప్రకాశరావు. ఆయన తనయుడే దర్శకేంద్రునిగా జనం మదిలో నిలచిన కె.రాఘవేంద్రరావు. ఆయన వారసులందరూ చిత్రసీమలోనే రాణించారు. పెద్దకొడుకు కె.కృష్ణమోహనరావు నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. చిన్న కొడుకు కె.ఎస్.ప్రకాశ్ పేరు మోసిన సినిమాటోగ్రాఫర్, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు. ప్రకాశరావు అన్న కొడుకు కె.బాపయ్య కూడా దర్శకునిగా […] -
బికినీ స్టిల్స్ అడిగిన అభిమానికి సోనాక్షి హిలేరియస్ రిప్లై
షాట్ గన్ శతృఘ్నసిన్హా తనయ సోనాక్షి లో సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కవ. అది మరోసారి బయటపడింది. ఇటీవల సోనాక్షి సిన్హా ఇన్ స్టాలో ‘నన్ను ఏదైనా అడగండి’ అండూ ఫ్యాన్స్ తో సెషన్ నిర్వహించింది. అభిమానుల ప్రశ్నలకు చమత్కారంతో సరదాగా సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని సందట్లో సడేమియా అన్నట్లు సోనాక్షిని ‘బికినీ ఫోటోగ్రాఫ్‌లు’ కావాలని అడిగాడు. దానిని స్పాంటేనియస్ గా తీసుకున్న సోనాక్షి అతగాడికి బికినీ పిక్స్ పంపి సర్ ప్రైజ్ చేసింది. అమ్మడి […] -
డ్రగ్స్ కేసుపై తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విషయం మరోసారి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న రానా, రకుల్ వంటి ఇతర ప్రముఖులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంపై మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసును ఇప్పటికీ అయిన త్వరగా తేలిస్తే మంచిదని అన్నారు. Read Also : ‘మోసగాళ్ళకు […] -
రొమ్ము క్యాన్సర్ ఉందని గుర్తించడం ఎలా?
-
‘మోసగాళ్ళకు మోసగాడు’మహేశ్ ఎందుకు చేయనన్నాడు!?
-
మరోసారి క్రియేటీవ్ కమర్షియల్స్ లో చిరు
చిరంజీవి, కె.యస్. రామారావు కాంబినేషన్ అనగానే గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్స్ గుర్తుకు వస్తాయి. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టువార్టుపురం పోలీస్ స్టేషన్’ వంటి సినిమాలు వీరి కలయిలో రూపొందాయి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరి కలయికలో సినిమా రాబోతోంది. 1991లో వచ్చిన ‘స్టూవార్ట్ పురం పోలీస్ స్టేషన్’ తర్వాత వస్తున్న సినిమా ఇది. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవితో సినిమా చేయాలని తాపత్రయపడుతున్న కె.యస్.రామారావు కోరిక నెరవేరనుంది. ఇటీవల కాలంలో […] -
ట్రెండింగ్ లో “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్”… ఏం జరిగిందంటే ?
బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ట్విట్టర్ లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అసలేం జరిగిందంటే… సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 33 ఏళ్ళు అవుతోంది. సల్మాన్ 1988లో “బివి హో తో ఐసి” అనే ఫ్యామిలీ డ్రామాతో మూవీ ఎంట్రీ ఇచ్చారు. […] -
విజయ్ సేతుపతితో తాప్సి రొమాన్స్… పిక్స్ వైరల్
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న తాజా హార్రర్-కామెడి చిత్రం “అన్నాబెల్లె సేతుపతి”. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో విజయ్ సేతుపతి, తాప్సీ కత్తి పోరాటం సమయంలో రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తారు. మరో పిక్ లో విజయ్ సేతుపతి సంప్రదాయ దుస్తుల్లో కన్పిస్తుంటే, తాప్సి మాత్రం వెస్టర్న్ వేర్ ధరించి, తలపై హ్యాట్ పెట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది. విజయ్ సేతుపతి, తాప్సీ […]
తాజావార్తలు
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?