రేపు “విశాల్ 31” మూవీ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “విశాల్31” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని ప్రకటించిన మేకర్స్ టైంను మాత్రం తెలపలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ స్వయంగా పోస్టర్‌ని విడుదల చేశారు. పా శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
Read Also : నయన్ చేతిలో బేబీ… సస్పెన్స్ లో అభిమానులు
Also Read
కాగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా సెట్లోనే విశాల్ కు గాయమైంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ గాయం కారణంగా విశాల్ కు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో కొన్ని రోజులు “విశాల్ 31” షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో విశాల్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు.
మరోపక్క విశాల్… ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ‘ఎనిమీ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కూడా హీరోగా నటిస్తున్నాడు. విశాల్‌తో పాటు ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్రలో నటించారు.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!