“101 జిల్లాల అందగాడు” నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు”. తాజాగా ఈ చిత్రం నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్విసి ఎఫ్ఎఫ్ఈ బ్యానర్‌ల కింద దిల్ రాజు, క్రిష్ సమర్పిస్తున్నారు. 3 సెప్టెంబర్ 2021న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రమోషన్లలో వేగం పెంచేశారు.
Read Also : ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్
Also Read
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అందులో బట్టతల వల్ల వచ్చే ప్రాబ్లెమ్స్ ను ఆసక్తికరంగా చూపించారు. తాజాగా ఈ సినిమా నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. “నా గర్ల్ ఫ్రెండు” అంటూ సాగుతున్న ఈ వీడియో సాంగ్ ను అనుదీప్ దేవ్ పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!