-
‘శుభలేఖ’ సుధాకర్‌కు మాతృవియోగం చెన్నైలో నేడు అంత్యక్రియలు
ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ మాతృమూర్తి, సినీ నేపధ్య గాయని ఎస్‌పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కృష్ణారావు, […] -
బిగ్ బాస్-5 : నాగ్ రెమ్యూనరేషన్ ఎంతంటే ?
సెప్టెంబర్ 5న “బిగ్ బాస్-5” అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే అందులో సగం మంది కంటెస్టెంట్లు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం “బిగ్ బాస్”పై విమర్శలకు కారణమైంది. ఎలాగైతేనేం నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 10 వరకు గ్రాండ్ గా సాగింది. టీవీ యాంకర్ రవి, గాయని శ్వేత, ఆర్జే కాజల్, నటుడు మానస్, ఉమాదేవి, విశ్వ, నటి సరయు, కొరియోగ్రాఫర్ నటరాజ్, హమీదా, యూట్యూబర్ షణ్ముఖ్, ప్రియాంక, సూపర్ మోడల్ జైసీ, టీవీ […] -
డబ్బింగ్ పనుల్లో విశాల్ రెండు సినిమాలు!
కరోనా కారణంగా గత యేడాది, ఈ సంవత్సరం చిత్రసీమలో షూటింగ్స్ కాస్తంత తగ్గుముఖం పట్టినా హీరో విశాల్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. కరోనా టైమ్ లోనే ‘ఎనిమి’ సినిమా షూటింగ్ ను ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి మాగ్జిమమ్ షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేసేశాడు విశాల్. తమిళ క్రేజీ స్టార్ ఆర్య కీలక పాత్ర పోషించిన ‘ఎనిమి’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఈ వారంలోనే మొదలై ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. డబ్బింగ్ థియేటర్ కు […] -
ఏపీ సీఎంని కలిసిన మంచు హీరో… అసలేం జరుగుతోంది ?
మంచు మనోజ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని మనోజ్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో మంచు మనోజ్ తాను ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. “దూరదృష్టి గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల […] -
మైసూరుకు చేరుకున్న “బంగార్రాజు”
అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్యల క్రేజీ మల్టీస్టారర్ “బంగార్రాజు” షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే చిత్ర బృందం మేజర్ సెకండ్ షెడ్యూల్ కోసం కర్ణాటకలోని మైసూర్‌లో అడుగు పెట్టింది. నాగ్, చై ఇద్దరిపై ఈ షెడ్యూల్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. Read Also : సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్ “బంగార్రాజు”లో తన కుమారుడు […] -
దీపావళి కానుకగా మార్వెల్ స్టూడియోస్ నుండి మరో మూవీ!
గత వారం ‘షేంగ్ – ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ మూవీ రిలీజ్ అయ్యింది. మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ యాక్షన్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ యేడాది మార్వెల్ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన సినిమాను జనం ముందు తీసుకురాబోతోంది. పలువురు హాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇటర్నల్స్’ను దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేయబోతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ […] -
సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే […] -
ఆకట్టుకుంటున్న “మహా సముద్రం” మెలోడీ సాంగ్
“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్ […] -
‘తడమ్’ హిందీ రీమేక్ లో మృణాల్ ఠాకూర్!
అరుణ్ విజయ్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తడమ్’ 2019లో విడుదలైంది. అరుణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఈ యేడాది తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ చేశారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో చక్కని విజయాన్ని అందుకున్న ఈ మూవీని టీ సీరిస్ సంస్థ హిందీలో రీమేక్ చేయబోతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ […] -
ఫామ్ లోకి వస్తున్న దివ్య శ్రీపాద!
ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ లాంటి కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన దివ్య శ్రీపాద ‘కలర్ ఫోటో’ మూవీతో మంచి గుర్తింపును పొందింది. అలానే గత యేడాదే వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో సెల్ ఫోన్ షాప్ సేల్స్ గర్ల్ గా నటించి మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ అందాల నటికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విశేషం ఏమంటే… రాహుల్ విజయ్, శివాత్మిక, స్వాతిరెడ్డి, సముతిర ఖని, బ్రహ్మానందం, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు […]
తాజావార్తలు
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
-
Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?