-
లైవ్ : జీవిత రాజశేఖర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
మహేష్ సినిమాలో రాజకీయనాయకుడుగా సంజయ్ దత్
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో పూజా హేగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కె.జి.ఎఫ్ 2 లో అధీరాగా నటిస్తున్న సంజయ్ దత్ మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తాడట. Read […] -
రెండు పోనీటైల్స్ తో రణవీర్
తమ ప్రతి కదలికలపై మీడియా కన్ను పడుతుండటంతో నటీనటులు వేషధారణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అయితే ఫ్యాషన్ యుగంలో ప్రత్యేకతను చాటుకోవటానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. గతంలోనూ పలు రకాల గెటప్ లతో, వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవారిని ముఖ్య అతిథిగా విచ్చేశాడు రణవీర్. ఈ వేడుకకు రణవీర్ బ్లాక్ బ్లేజర్ ధరించి వచ్చాడు. ఇక అందరినీ […] -
17న శివాజీరాజా తనయుడి ‘జెమ్’
సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జెమ్’. ఈ చిత్రాన్ని సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘జెమ్’ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ‘జెమ్ మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్, […] -
‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి
సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలై చక్కని ఆదరణ పొందింది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సూర్య ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులోనే జనం ముందుకు వచ్చింది. దాంతో ఇంటి డ్రాయింగ్ రూమ్ లోనే వాళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య సూర్య ప్రకటించాడు. తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సుధా […] -
నేడే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్
మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్ […] -
నిజంగానే వరాల ‘చక్రవర్తి’
(సెప్టెంబర్ 8న చక్రవర్తి జయంతి) తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన […] -
షారుఖ్ ఖాన్ కోసం రెహమాన్, అనిరుధ్
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు. […] -
తగ్గేదే లే బేబమ్మ… పాన్ ఇండియా మూవీ ఆఫర్ ?
ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న చిన్నది కృతి శెట్టి. “ఉప్పెన”లా వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో మొదటి సినిమాతోనే బేబమ్మగా చెరిగిపోని ముద్ర వేసింది. ఇలా మెరిసి అలా వెళ్ళిపోయే తారల్లా కాకుండా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేసులో ముందంజ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఒక్క సినిమాలోనే కన్పించిన ఈ బ్యూటీని పాన్ ఇండియా ఆఫర్ పలరించిందనేది తాజా సమాచారం. స్టార్ హీరోయిన్ కావాలని కలలు […] -
‘ట్రిపుల్ ఆర్’ విషయంలో పుకార్లు నమ్మొద్దంటున్న పెన్ స్టూడియోస్!
స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో వారి అభిమానుల మనసుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. అలానే ఎగ్జిబిటర్స్ సైతం ఒకవేళ భారీ మొత్తం చెల్లించేసిన తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ బాట పడితే… తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పెన్ స్టూడియోస్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి సంబంధించి ఓ క్లారిఫికేషన్ ను ఇచ్చింది. Read Also : సినిమా థియేటర్ల ఆన్ లైన్ […]
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!