-
లేటైనా లేటెస్ట్ గా అంటున్న అంజలి!
రాజోలు చిన్నది, అచ్చతెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 1వ తేదీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫోటో’ సినిమా పదిహేనేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ పదిహేనేళ్ళలో అంజలి వివిధ చిత్రాలలోని పోషించిన పాత్రలతో ఓ పోస్టర్ ను చేశారు. దీనిని అంజలి ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానితో పాటే… ‘నాకు తెలుసు, నేను పార్టీకి ఆలస్యంగా వచ్చానని, […] -
‘సీటీమార్’ ట్రైలర్ కు మెగాస్టార్ ఫిదా!
చిత్రసీమలోని నవతరాన్ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇక ఓ థాట్ ప్రోవోకింగ్ మూవీస్ తీసే దర్శకులను అప్రిషియేట్ చేయడంలో మరింత ముందుంటారు. వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రాబోతున్న ‘సీటీమార్’ సినిమా విడుదలకు ముందే, దాని ట్రైలర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ చిత్ర బృంధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి ఇంటికి వెళ్ళి సంపత్ నంది ‘సీటీమార్’ ట్రైలర్ ను చూపించారు. దాన్ని […] -
కంగనాను “తలైవి”లో నటించ వద్దని చెప్పాను : విజయేంద్ర ప్రసాద్
కంగనా రనౌత్, అరవింద్ స్వామి నటించిన “తలైవి” సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”నిర్మాత విష్ణుకి సినిమాలపై మక్కువ ఎక్కువ. వారు సినిమా గురించి చాలా పరిశోధన చేసారు. కంగనాను జయలలిత పాత్ర కోసం నేను సిఫార్సు చేశాను. అయితే ఈ సినిమాలో నేను కంగనాను నటించవద్దని చెప్పాను. […] -
కిన్నెర మొగులయ్యకు పవన్ ఆర్ధిక సాయం
’12 మెట్ల కిన్నెర ‘కళాకారుడు కిన్నెర మొగులయ్య ఇటీవల విడుదలైన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ లో తన గాత్రదానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు “భీమ్లా నాయక్” సాంగ్ తో ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కన్పించాడు. ఆయనకు తాజాగా పవన్ కళ్యాణ్ నుండి భారీ […] -
జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం నా అదృష్టం : కంగనా రనౌత్
ఒకప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటించింది. Read Also : “తలైవి”లో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి ఈ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ “తలైవి”పై సంతకం చేయడానికి ముందు తనకు తమిళ రాజకీయాల గురించి ఏమీ తెలియదని అన్నారు. “రచయిత […] -
తలైవిలో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి
అలనాటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తమిళ, హిందీ భాషల్లో “తలైవి” పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న సాయంత్రం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. Read Also : కోట్ల మోసం ఆరోపణలతో “మద్రాస్ కేఫ్” నటి అరెస్ట్ ఈ కార్యక్రమంలో అరవింద్ స్వామి జయ సహనటుడు, రాజకీయ గురువు ఎంజీఆర్‌ని చిత్రీకరించారు పాత్రలో కనిపించబోతున్నారు. […] -
కోట్ల మోసం ఆరోపణలతో “మద్రాస్ కేఫ్” నటి అరెస్ట్
బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తన్న 200 కోట్ల భారీ మోసం కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సుకేశ్ చందశేఖర్ స్నేహితురాలు లీనా మరియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. లీనాను పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లీనా తన ప్రియుడితో కలిసి 2013లో బ్యాంకును మోసం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ 2015లో అరెస్టయ్యారు. లీనా.. జాన్ అబ్రహంతో కలిసి “మద్రాస్ కేఫ్”లో నటించింది. ఇంకా అనేక బాలీవుడ్ చిత్రాలలో కన్పించింది. […] -
సరిహద్దులు దాటిన ప్రేమ… అజిత్ కు రష్యా కారు డ్రైవర్ గిఫ్ట్
ఇటీవల కాలంలో మన హీరోల అభిమానుల సంఖ్య, ప్రేమ్ ఎల్లలు దాటుతోంది. తాజాగా అజిత్ కోసంఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ “వాలిమై” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తుది షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం రష్యా వెళ్లింది. తల అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ […] -
డైరెక్టర్ శంకర్ కూతురు మూవీ ఎంట్రీ… కార్తికి జోడిగా…!
కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి […] -
కామెడీ అండ్ రొమాంటిక్ టీజర్ “డిజే టిల్లు”
కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డిజే టిల్లు”. ఈ క్రేజీ యూత్ ఫుల్ మూవీలో సిద్ధు జన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. “డిజే టిల్లు” టీజర్ లో సిద్ధు హెయిర్ స్టైలిస్ట్ మధ్య ఫన్నీ సంభాషణతో ప్రారంభమవుతుంది. సిద్దూ మహేష్ బాబు లాగా స్టైలిష్ గా, స్మార్ట్ గా మారాలని కోరుకుంటుండగా, మంగలి అతనికి రాత్రిపూట […]
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?