“సీటిమార్” అంటున్న ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు కావడమే దీనికి కారణం. కాగా తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ కూడా “సీటిమార్” అంటూ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read also : మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
“నా స్నేహితుడు గోపీచంద్ “సీటీమార్”తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆయనకు చాలా సంతోషంగా ఉంది!. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మొదటి పెద్ద చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు చిత్ర బృందానికి అభినందనలు” అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా, భూమిక చావ్లా, రహమాన్ ముఖ్యమైన పాత్రలు చేసారు. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించింది.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!