Akhil Akkineni : వైజాగ్ లో “ఏజెంట్”కు గ్రాండ్ వెల్కమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన రాబోయే చిత్రం “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. “ఏజెంట్” షూటింగ్ కోసం ఈరోజు ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లిన అఖిల్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కినేని నటుడికి స్వాగతం పలికేందుకు అఖిల్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అఖిల్ ను స్వాగతించడానికి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడం ఆసక్తికరంగా మారింది. అఖిల్ వైజాగ్ ఎంట్రీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also : KGF 2 : బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా ? యష్ ఏమన్నాడంటే?
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఆగస్ట్ 12న విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి హిప్ హాప్ తమిజా సంగీత దర్శకుడు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అఖిల్ కు “ఏజెంట్”తో పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగాడు. మరి “ఏజెంట్”తో అఖిల్ మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
A THUNDEROUS WELCOME 🙌 to #AGENT @AkhilAkkineni8 at Vizag💥
Shoot happening currently at a brisk pace ! #AgentLoading Soon with WILD Updates 🤘#AgentOnAugust12 😎@mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial @S2C_Offl https://t.co/l3kK9oiyxA
— AK Entertainments (@AKentsOfficial) April 11, 2022
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?