-
ఈ స్టార్స్ సినిమాల ట్యాక్స్ కట్టారా ? ఏపీ ప్రభుత్వం ఆరా !
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వివాదం పెద్దదవుతోంది. టాలీవుడ్ సమస్యలను పట్టించుకోండి అంటూ మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా విన్నవించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న జరిగిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైర్ అయ్యారు. సినీ పెద్దలందరికీ చురకలు అంటిస్తూనే, ఇటు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. Read Also : సన్నాసుల్లారా కోట్లు […] -
రికార్డు ధరకు “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా […] -
నాని సినిమా కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ సినిమా విడుదల విషయంలో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. “చిత్రపరిశ్రమ అంటే ఒక్క దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు కాదు.. చాలామంది ఉన్నారు. ఈ మధ్య నాని గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే… అక్రమాలు, అన్యాయాలు ఏం చేయలేదు అతను. ఒక సినిమా చేసుకుని విడుదల చేయడానికి థియేటర్లు లేక […] -
దసరా బరిలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”
దసరా బరిలో దిగడానికి యంగ్ హీరోలంతా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 15న ‘వరుడు కావలెను’ చిత్రంతో పలరించబోతున్నట్టు నాగశౌర్య ప్రకటించాడు. తాజాగా అక్కినేని అఖిల్ కూడా దసరా వార్ కు కాలు దువ్వుతున్నాడు. అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా […] -
సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్
సినిమా సమస్యల గురించి, ఇండస్ట్రీ, టికెట్ రేట్లు, ఏపీలో థియేటర్ల విషయమై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రిపబ్లిక్”. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్. వాళ్ళను ఏమన్నా అంటే ఎవరూ […] -
సింగర్ గా మారబోతున్న రానా
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి వరుసగా ఆసక్తికరమైన సినిమాలను సెట్ చేస్తున్నాడు. రానా నటించిన “విరాట పర్వం” త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పుడు ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు హీరోగానే అలరించిన రానా ఇప్పుడు సింగర్ గానూ మారి ఆకట్టుకోబోతున్నాడు. తొలిసారిగా రానా దగ్గుబాటి ఒక పాట కోసం తన స్వరాన్ని అందించబోతున్నారు. ‘విరాట పర్వం’లో రానా ఒక ప్రత్యేక పాట కోసం గొంతు అందివ్వబోతున్నాడు. వచ్చే వారం […] -
చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై పవన్ గట్టిగానే మండిపడ్డారు. గత రాత్రి జరిగిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. “18 శతాబ్దంలో ఫ్రాన్స్ లో వ్యాపారవేత్తలంతా కలిసి ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ తో కూర్చుని వ్యాపారం గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారట. అప్పుడు ట్రేడ్ మినిస్టర్ ప్రభుత్వం తరపున నేను మీకేం చేయగలను చెప్పండి ? అని అన్నాడట. ఆయన అలా గట్టిగా […] -
బిగ్ బాస్-5 : ఈ రోజు మరో లేడీ కంటెస్టెంట్ అవుట్
“బిగ్ బాస్ 5” మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. అయితే ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ నే బయటకు పంపబోతున్నారు. మొదటి రెండు వారాల్లో సరయు, ఉమా దేవిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. చూస్తుంటే యానీ మాస్టర్ చెప్పిన డైలాగ్ కు అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కన్పిస్తోంది. ఆమె గతవారం నామినేషన్లలో అమ్మాయిలు అమ్మాయిల కన్నా స్ట్రాంగ్. వారితో టాస్కుల్లో మేమెలా […] -
చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ “సినీ పెద్దలకు నా విన్నపం. సినిమా టిక్కెట్లను అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అంటే… వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే… చిత్రపరిశ్రమలో వచ్చిన సంపద గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే బ్యాంకులకు మా దగ్గర ఇంత సంపద ఉందని చూపించుకోవచ్చు. చిత్రపరిశ్రమ నుంచి మేము టిక్కెట్లు అమ్ముతాము […] -
ఆమెకు అసలు బోన్స్ ఉన్నాయా ? హీరోయిన్ పై మహేష్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా “లవ్ స్టోరీ” టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సాయి పల్లవిపై. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న ఈ సినిమాపై మహేష్ బాబు వరుస ట్వీట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. Read […]
తాజావార్తలు
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
-
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!