-
“లవ్ స్టోరీ” ప్రీమియర్ కు షాకింగ్ కలెక్షన్లు
తెలుగు రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ” నిన్న థియేటర్లలోకి వచ్చింది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా… అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. నాగచైతన్య, సాయి పల్లవి మొదటిసారి స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సమాచారం ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. “లవ్ స్టోరీ” యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు) […] -
హాలీవుడ్ పై కన్నేసిన సితార
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పిల్లలు గౌతమ్, సితారలకు కూడా అప్పుడే స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఈ స్టార్ కిడ్స్ సినిమా ఎంట్రీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’ చిత్రంలో చిన్న పాత్రలో నటించగా, అతని కుమార్తె సితార తెలుగులో ‘ఫ్రోజెన్’ కోసం డబ్బింగ్ చెప్పింది. సితారకు సినిమాలు చేసే […] -
మరోసారి చిరు సరసన తమన్నా
“సైరా” తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ థియేటర్లు, సినిమా షూటింగ్‌లపై పడకుండా ఉంటే ఇప్పటి వరకు కనీసం రెండు మెగాస్టార్ చిత్రాలు విడుదల అయ్యేవి. చిరు ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య”, మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్ “భోళా శంకర్”, ఇంకా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో సహా దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. Read Also : నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్ అయితే […] -
నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది ఈ కన్నడ సోయగం. ఆమె తెలుగు లో ఇప్పుడు ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇక రష్మిక మందన్న తన తరువాత చిత్రానికి […] -
కెప్టెన్ గా తడబడుతున్న జెస్సీ
కెప్టెన్సీ టాస్క్ లో గెలవగానే జస్వంత్ (జెస్సీ) యాటిట్యూడ్ లో, బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చిందంటూ కొందరు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తొలి రోజునే ఆరోపణలు మొదలెట్టేశారు. దానికి తగ్గట్టుగానే చాక్లెట్ బోయ్ జెస్సీ… కెప్టెన్ గా తొలి రోజు ఫెయిల్ అయ్యాడు. సభ్యులు క్రమశిక్షణను పాటించకపోవడంతో జెస్సీకి బిగ్ బాస్ క్లాస్ పీకాడు. హౌస్ మేట్స్ చేసిన ఐదు తప్పులకు గానూ జెస్సీ ఎవరినీ నిందించలేక, తానే గుంజీళ్ళు తీశాడు. డే టైమ్ […] -
పలు ఫీట్లతో అలరించిన శ్రీను వైట్ల!
(సెప్టెంబర్ 24న దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు)కామెడీతో కబడ్డీ ఆడేస్తూ, యాక్షన్ తో జనాన్ని ఆకట్టుకుంటూ, సెంటిమెంట్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ పలు ఫీట్లు చేశారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంటే షడ్రుచోపేత భోజనంతో సమానం అనుకోవాల్సిందే! అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో శ్రీనువైట్ల తన చిత్రాలను తెరకెక్కించి అలరించేవారు. జయాపజయాలు దైవాధీనం అన్నట్టుగా ఆయన అనూహ్య విజయాలనూ చూశారు. కొన్ని పరాజయాలతోనూ పయనించారు. అయినా ఈ నాటికీ జనం శ్రీను […] -
పిక్స్ : డాషింగ్ లుక్ లో నాగ చైతన్య
-
అక్కడ రెండేళ్ల తరువాత… రిలీజ్ కు ముందే “లవ్ స్టోరీ” రికార్డులు
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది. యూకేలో రెండేళ్ల తరువాత…!టాలీవుడ్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టే ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా ఒకటి. అందులో ముఖ్యంగా యుఎస్ఎ బాక్సాఫీస్ తెలుగు సినిమాకి ప్రధాన ఆదాయాన్ని అందించే మార్కెట్లలో ఉంటుంది. యూఎస్ తో పాటు యూకేలో కూడా ‘లవ్ స్టోరీ’ భారీ సంఖ్యలో విడుదల […] -
శ్రీనువైట్ల ‘దూకుడు’… మరోసారి మహేష్ తో…!
ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు వెనకబడిపోయారు. ఆయన డైరెక్షన్ లో 2018లో “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలైంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆయన నెక్స్ట్ మూవీ వెండితెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం శ్రీనువైట్ల చేతిలో హిట్ మూవీ “ఢీ” సీక్వెల్ ఉంది. మంచు విష్ణు హీరోగా “ఢీ అంటే ఢీ” అనే టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నాడు. Read Also : నెవర్ […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎమిలినేషన్… ఆ ఇద్దరిలో ఒకరు అవుట్ ?
“బిగ్ బాస్ 5” షో గొడవలు, కామెంట్స్ తో వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు గట్టిగానే అరుచుకుంటున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు కూడా ఏమాత్రం తేడా వచ్చినా ఫైర్ అవుతున్నారు. కించపరిచేలా మాట్లాడితే ఏమాత్రం సహించడం లేదు ఇంటి సభ్యులు. అప్పుడే మూడో ఎలిమినేషన్ సమయం వచ్చింది. హౌస్‌మేట్స్ ప్రియా, ప్రియాంక, లహరి, మానస్, శ్రీరామ్ చంద్ర ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. Read Also : బిగ్ బాస్ 5 : ప్రియా మితి మీరిన […]
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!