-
“మహా సముద్రం” ట్రైలర్ పై ప్రభాస్ ప్రశంసలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. […] -
బిగ్ బాస్ 5 : హమీద ఇన్ డైరెక్ట్ హింట్… శ్రీరామ్ కు అర్థం కాలేదా ?
మూడవ వారం వీకెండ్ కు చేరుకున్న “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా మారుతోంది. హౌజ్ లో నడుస్తున్న ట్రాక్ లు షోపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, హమీదా ట్రాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదా ఇన్ డైరెక్ట్ హింట్ ఇవ్వడం, శ్రీరామ్ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం ఎపిసోడ్ లో మానస్ హామీదకు ఆహరం తినిపించాడు. అప్పుడు లహరి చాలా బాధ […] -
ఆకాష్ పూరి “రొమాంటిక్” రిలీజ్ కు ముహూర్తం ఖరారు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వస్తున్నాడు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. కేతికా శర్మ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్ లో […] -
“బిగ్ బాస్ 5” విన్నర్ ను ప్రకటించేసిన గూగుల్ తల్లి !!
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే ఈ షో మూడవ వారానికి చేరుకుంది. అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏం వెతికినా ఇట్టే తెలిసిపోతుంది. దానికి సంబంధించిన సమాచారం సెకన్లలో మన కళ్ళ ముందు ఉంటుంది. అయితే గూగుల్ కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ను తప్పుగా చూపిస్తే మరికొన్ని సార్లు భవిష్యత్ ను ముందే చెప్పేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా “బిగ్ బాస్ 5” టైటిల్ విన్నర్ […] -
“పెళ్లి సందD” ట్రైలర్ కు భారీ రెస్పాన్స్
ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “పెళ్లి సందడి”. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కే మీడియా వర్క్స్, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ శ్రీకాంత్ మరియు శ్రీ లీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, […] -
“వరుడు కావలెను” రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య దసరాను టార్గెట్ చేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా విడుదల తేదికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని […] -
చీరలో కీర్తి… సొగసు చూడతరమా !
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే కీర్తి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎర్రని చీరలో కీర్తి సురేష్ క్లాసిక్ ఎథెనిక్ లుక్ లో మెరిసి చర్చనీయాంశంగా మారింది. ఈ చీరలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఆమె గోల్డెన్ బోర్డర్‌తో ఎరుపు రంగు చీరలో చాలా అందంగా […] -
చరణ్ కొత్త లవ్… ఉపాసనకు షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన కొత్త లవ్ తో వార్తలో నిలిచారు. ఇది ఖచ్చితంగా ఉపాసనకు షాక్ అంటున్నారు నెటిజన్లు. అయితే అది ఫన్నీ వే లోనే..! విషయమేమిటంటే… చరణ్ తాజాగా తన కొత్త కుక్క పిల్లను అభిమానులకు పరిచయం చేశాడు. దానికి రైమ్ అనే పేరును కూడా పెట్టాడు. ఈ ఫోటోలు చూస్తుంటే చరణ్ ఎక్కడికి వెళ్లినా అది ఆయనను వదిలేలా కన్పించడం లేదు. ఏకంగా చరణ్ పైనే ఉంటూ తన […] -
“లవ్ స్టోరీ” ఫస్ట్ డే కలెక్షన్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ -19 పరిస్థితి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సినిమాలో నటీనటుల ప్రదర్శన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ […] -
‘మా’ ఎలక్షన్స్ లో మా నాన్నే నాకు వ్యతిరేకం : మంచు విష్ణు
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కంటెస్టెంట్లు కూడా తన వంతు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన హీరో మంచు విష్ణు ప్రెస్ తో తాజాగా తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ విష్ణు చేసిన వ్యాఖ్యలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రస్తుత స్థితి గురించి తెలుపుతుంది. Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార “మా ప్రెసిడెంట్ అనేది ట్యాగ్ కాదు, బాధ్యత. నేను […]
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!