రికార్డు ధరకు “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్ డీల్ రికార్డు ధరకు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను B4U దక్కించుకుంది. మరోవైపు ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది.
Read Also : నాని సినిమా కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
నాని గత సినిమాల డీల్స్‌తో పోలిస్తే ఈ డీల్‌లు రికార్డు ధరలకు క్లోజ్ అయ్యాయి. ఇంతకుముందు సినిమాల కన్నా రెట్టింపు ధరలకు ఈ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, ఇందులో ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్రను నాని పోషిస్తున్నారు. సత్యదేవ్ జంగా రచించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. సను జాన్ వర్గీస్, నవీన్ నూలి వరుసగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!