-
మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో మరో స్టార్ హీరో
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ ఫాదర్’ రూపొందనుంది. అంతేకాదు త్వరలో కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే మాస్ ఎంటర్‌టైనర్ ను కూడా ప్రారంభించబోతున్నారు. మెగాస్టార్ ను బాబీ స్క్రిప్ట్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ పప్రాజెక్ట్ కు ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని […] -
పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు
గత రెండు రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి పవన్ పై ఫైర్ అవుతూ చేసిన వివాదాస్పద కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళిపై జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ డ్ కేసు నమోదు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ తో పాటు ఆయన […] -
బన్నీకి సర్ప్రైజ్… 160 ఏళ్ల పురాతన బహుమతి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ కు విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరే టాలీవుడ్ హీరోకూ అక్కడ అంత క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు, తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లోనూ బన్నీ ఫ్యాన్స్ ను సంపాదించుకుని […] -
గెలవాలంటే తగ్గాల్సిందే!
బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తోంది. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడానికి మంగళవారం బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఉదయం హౌస్ లోని మెంబర్స్ అందరి బరువును తూచి, ఓ బోర్డ్ మీద రాయించాడు. ఆ తర్వాత వాళ్ళంత గార్డెన్ ఏరియాలో ఉండగా, హౌస్ లోకి కొందరు ముసుగు మనుషులు వెళ్ళి, ఆహార పదార్థాలన్నీ తుడిచిపెట్టేశారు. అంతేకాదు… కంటెస్టెంట్స్ […] -
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విన్నపం
టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ […] -
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత
నాగ చైతన్య, సమంతలపై విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరోవైపు సామ్, చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్ […] -
ప్లే బోయ్లా సాగుతున్న రణబీర్ కపూర్
(సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ బర్త్ డే)బాలీవుడ్ నవతరం కథానాయకుల్లో రణబీర్ కపూర్ తీరే వేరు. ప్లే బోయ్ ఇమేజ్ తో పలువురు అమ్మాయిలతో రణబీర్ సాగించిన ప్రేమాయణాలను గురించి ముంబైలో పలు కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాగని కేవలం భోగలాలసుడేమీ కాదు, నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రణబీర్. కపూర్ వంశంలో నాలుగో తరం హీరోగా విజయకేతనం ఎగురవేస్తున్నాడు రణబీర్ కపూర్. తండ్రి రిషి కపూర్, తాత రాజ్ కపూర్, ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ […] -
చిరుతవేగం… పూరి జగన్నాథ్ సొంతం…
(సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు)ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో స్పీడున్నోడు ఎవరంటే పూరి జగన్నాథ్ పేరే చెబుతారు. ఈ తరం డైరెక్టర్స్ లో అతి తక్కువ సమయంలో క్వాలిటీ చూపిస్తూ సినిమాలు రూపొందించడంలో తాను మేటినని నిరూపించుకున్నారు పూరి జగన్నాథ్. మొదటి నుంచీ పూరి జగన్నాథ్ ఆలోచనా సరళి భిన్నంగా ఉండేది. ఆయన చిత్రాల్లోని ప్రధాన పాత్రలు సైతం విచిత్రంగా ఆకట్టుకొనేవి. అందువల్లే పూరి జగన్నాథ్ అనగానే వైవిధ్యమైన దర్శకుడు అనే పేరు సంపాదించారు. తొలి చిత్రం […] -
శ్రీవారిని దర్శించుకున్న నయనతార
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న నయనతార పూజ అనంతరం ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ […] -
వాలంటైన్ డే న ఆమీర్ ‘లాల్ సింగ్ చద్దా’
అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ కొత్త విడుదల తేదీని నిర్ణయించారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. నాగ చైతన్య ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇక్కడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల నాగచౌతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా ఈవెంట్ కి అమీర్ హాజరు కావడంతో ‘లాల్ సింగ్ చద్దా’పై మరింత ఆసక్తి పెంచుకున్నారు తెలుగు ఆడియన్స్. నిజానికి ఈ […]
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!