-
ఈవెంట్ మేనేజర్ ఆత్మహత్య… వెలుగులోకి షాకింగ్ నిజాలు
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఈవెంట్ మేనేజర్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆమె.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిల్మ్‌నగర్ జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న ఈవెంట్ మేనేజర్ అనురాధకి.. కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా కిరణ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆమె.. ఆ యువకుడితో సహజీవనం చేస్తోంది.. కానీ, ఇటీవలే మరో యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం ఆమెకు […] -
10 బుక్స్ చదవమంటున్న మంజుల
సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గతంలో పలు సినిమాల్లో నటించిన మంజుల ప్రస్తుతానికి నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం, పిల్లలు, వారి ఇంట్లో జరిగే వేడుకలు, సినిమాల అప్డేట్స్ వంటి విషయాలను మంజుల సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు. అయితే తాజాగా మంజుల ఓ కొత్త బ్లాగ్ ను ఓపెన్ చేసింది. అందులో పలు […] -
‘మానాడు’కు నలుగురు సెలెబ్రిటీల సపోర్ట్
2021 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాలలో ‘మానాడు’ ఒకటి. దర్శకుడు వెంకట్ ప్రభు శింబుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ కామట్చి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తవ్వగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ […] -
భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు
సాధారణంగా నటీనటుల రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన పాత్రల్లోనే నిజ జీవితంలోనూ జీవిస్తారు. ఓ స్టార్ హీరో సినిమాలో నటించిన నటుడు రీల్ లైఫ్ లో చేసిన పనిని రియల్ లైఫ్ లోనూ చేసి అందరికీ షాకిచ్చాడు. డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే… Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు ! కోలీవుడ్ స్టార్ హీరో […] -
రేపు మెగాస్టార్ రాజమండ్రి పర్యటన
మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి పయనం కానున్నారు. రాజమండ్రి లోని ఓ వైద్య కళాశాలలోని అల్లు రామ లింగయ్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం […] -
‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !
కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. మొదట్లో విభిన్నమైన స్పందన వచ్చినప్పటికీ తరువాత లిరిక్స్ అంతా ఫిదా అయిపోయారు. పైగా అందులో అల్లు అర్జున్ చేసిన రెండు మూడు ఐకానిక్ స్టెప్పులు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మరోవైపు త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు అంతా ‘పుష్ప’ సెకండ్ […] -
‘వేటు’ గాళ్ళుగా మారిన రవి, విశ్వ!
బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో బుధవారం ఆసక్తికరమైన ఆటలను ఆడించడం విశేషం. 23వ తేదీ రాత్రి భోజనం చేయకుండానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిద్రపోయారు. చిత్రం ఏమంటే సన్నీ మానస్ వెయిట్ లాస్ కావడం కోసం రాత్రి 1.30 అయినా లాన్ లో రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. మర్నాడు ఉదయం, అంటే 24వ రోజు హౌస్ లోని సభ్యులంతా ఎప్పటిలానే 9.00 గంటలకు నిద్రలేచి, దినచర్యను మొదలు పెట్టారు. ముందు […] -
సరస్సు ముంగిట సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన ప్రేమజంట!
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే… ఈ పాటికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేసి ఉండేవారు. కానీ పేండమిక్ సిట్యుయేష్ వారి ఆశలు, ఆనందాలపై నీళ్ళు కుమ్మరించింది. అయితే… ఈ కష్టకాలంలోనూ ఒకరికి ఒకరు బాసటగా ఉంటూ ఈ ప్రేమజంట ఆనందం పొందుతోంది. సెప్టెంబర్ 28 మంగళవారం నాడు రణబీర్ కపూర్ తన 39వ పుట్టిన రోజును జోద్ పూర్ లో ప్రియురాలు అలియా భట్ తో కలిసి […] -
కట్స్ లేకుండానే జనం ముందుకు జేమ్స్ బాండ్!
జేమ్స్ బాండ్ మూవీస్ అంటే లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. అలానే శృంగార సన్నివేశాలూ ఉంటాయి. దాంతో ఇండియాలో బాండ్ మూవీస్ కు నేచురల్ గా సెన్సార్ మెంబర్స్ కట్స్ వేస్తుంటారు. 2015లో బాండ్ మూవీ విడుదలైనప్పుడు అందులోని సుదీర్ఘ చుంబన సన్నివేశంపై వేటు పడింది. దానిని కేవలం 22 సెకన్లకు కుదించాల్సింది సెన్సార్ సభ్యులు కోరారు. అప్పటి సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ పంకజ్ నిహ్లానీ కూడా దాన్ని సమర్థించాడు. సెక్సీయెస్ట్ గా ఉండే తమ […] -
‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్ లో అక్షయ్ ను ఢీ కొట్టనున్న ఇమ్రాన్ హష్మీ!
2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చక్కని విజయాన్ని సాధించింది. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సెన్సిబుల్ పాయింట్ ను నట దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్) హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రంలో […]
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!