-
బెంగాలీలో ‘బాజీ’గా రీమేక్ అయిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’
2016 లో ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు విలన్ గా రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. మ్యూజికల్ గానూ హిట్ అయిన ఈ సినిమా 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు బెంగాలీలో రీమేక్ చేశారు. బెంగాలీ హీరో జీత్, మిమి చక్రవర్తి […] -
చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్
టాలీవుడ్ లో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న తారామణుల్లో నభా నటేష్ ఒకరు. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ గ్లామర్ వెదజల్లుతున్న హీరోయిన్ నభా. ఇక నభా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూ కొనసాగుతోంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే నభా తాజాగా ఓ సరదా ఫోటో షూట్ చేసింది. […] -
లైఫ్ టైం మెమొరీస్… నాగ చైతన్య పోస్ట్
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ‘లవ్ స్టోరీ ‘ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ సినిమా ఓవర్శిస్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ నాగ చైతన్య కెరీర్లోనే […] -
లండన్‌లో సిద్ధార్థ్… సీక్రెట్ గా సర్జరీనా?
సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం”తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ప్రస్తుతం చిన్న సర్జరీ కోసం లండన్ కు. ఈ విషయం గురించి డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. ‘మహా సముద్రం’ ట్రైలర్ లాంచ్‌కు సిద్ధార్థ్ గైర్హాజరు అయ్యాడు. ఇదే విషయం డైరెక్టర్ ను ప్రశ్నించగా, సిద్ధార్థ్ సర్జరీ కోసం లండన్ వెళ్లాడని, […] -
బిగ్ బాస్ 5 : లహరి ఎంత పారితోషికం తీసుకుందంటే ?
బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని […] -
ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?
మన సొసైటీలో ఓ జంట విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకంతో చేసుకునేది. వారికి వారి కుటుంబాల అండ దండ అదనపు బలంగా ఉంటాయి. అయినా ఎన్నో జంటలు ఆ నమ్మకాలను నిలుపుకోలేక విడిపోతుంటారు. అలా విడిపోయినపుడే భార్య భరణం కోరుతుంది. భర్తకు ఉన్న ఆస్తిని బట్టి తను చెల్లించటానికి ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి పెటాకులు అయినా తర్వాత భరణం వంటివి కోరకూడదని పెళ్ళికి […] -
గుడ్ న్యూస్ చెప్పిన థమన్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ రోజు ఉదయం ఒక శుభవార్తను పంచుకున్నారు. తన నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలో తేజ్ ను కలవబోతున్నాను అని వెల్లడించాడు. “మీ ప్రార్థనలన్నీ పని చేస్తున్నాయి. నా నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన నన్‌బన్‌ను కలవడానికి వెళ్ళబోతున్నాను. నాకు చాల సంతోషంగా ఉంది” అంటూ థమన్ ట్వీట్ చేశారు. Read Also : […] -
“రిపబ్లిక్” ఫస్ట్ రివ్యూ
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని సినిమాను చూసేసాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాపై తన అభిప్రాయం ఏంటో కూడా ఇందులో వెల్లడించాడు. “రిపబ్లిక్ చూసాను… సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై దయ చూపించాడు. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగొచ్చింది. […] -
మరో మల్టీస్టారర్ కు సిద్ధమైన రానా
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో మల్టీస్టారర్ కు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రానా. అయితే మరో యంగ్ హీరోతో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి రానా సిద్దమయ్యాడు. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్, రానా కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ రూపొందనుంది అనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న […] -
బిగ్ బాస్ 5 : వైల్డ్ కార్డు ఎంట్రీకి ఇదే సమయమా ?
బిగ్ బాస్ 5 గత వారం ఎలిమినేషన్ తరువాత బాగా స్లో అయినట్టు అన్పిస్తోంది. గత రెండు మూడు ఎపిసోడ్లు అయితే మరీ చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు పెట్టినప్పటికీ అవి పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు. ఇలా జరిగితే ఛానెల్‌ని మార్చడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే షో నత్త నడకన నడుస్తోంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రవి విషయం వెలుగులోకి వచ్చాక లహరి ఇంట్లో ఉండి ఉంటే ఎపిసోడ్ లు మరింత హాట్ […]
తాజావార్తలు
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?