బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ నాలుగవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వారం షో కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, వీకెండ్ నాగార్జున రావడంతో ఉత్సాహం మొదలైంది. అయితే గత మూడు వారాల నుంచి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవుతుండడంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందా ? లేక ఈసారి ఎవరైనా అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎనిమిది మంది పోటీదారులు సన్నీ, సిరి, రవి, కాజల్, లోబో, ప్రియా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కోసం ఈ వారం నామినేట్ అయ్యారు. అందులో సన్నీకి ‘బిగ్ బాస్’ వీక్షకుల నుండి అత్యధిక సానుకూల ఓట్లు వచ్చినట్లు నివేదికలు వస్తున్నాయి. సిరి, ప్రియ, రవి, కాజల్‌కు మంచి ఓట్లు వచ్చాయి. వారు సేఫ్ జోన్‌లో ఉన్నారు. యానీ మాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్‌లు చాలా తక్కువ ఓట్లు పొందుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.
Read Also : ‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?
Also Read
వీకెండ్ అనగానే ఎలిమినేషన్… అయితే ప్రేక్షకుల్లో ముందుగానే ఆసక్తిని చంపేస్తూ ఎప్పటిలాగే లీక్స్ వస్తున్నాయి. గత మూడు వారాల నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో ముందుగానే లీకైనట్టుగా ఈ వారం కూడా లీకైంది. ఇప్పుడు ఈ వారం నటరాజ్ ‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!