-
‘నాట్యం’ బృందానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు!
భారతీయ కళలలో ప్రధానమైన కూచిపూడి నృత్యం గొప్పదనాన్ని తెలియ చెప్పేలా ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రం నిర్మించారు. అందులో ఆమె కథానాయికగానూ నటించడం విశేషం. కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్, ‘శుభలేఖ’ సుధాకర్, భానుప్రియ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నాట్యం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాను కొద్ది రోజుల ముందే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. […] -
‘ఏజెంట్’తో మమ్ముట్టి!?
ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర […] -
రెండు భాగాలుగా జీ తెలుగు కుటుంబం అవార్డుల వేడుక!
ఇటీవల జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీ తెలుగులో రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నారు. తొలి భాగాన్ని ఈ నెల 23వ తేదీ, శనివారం సాయత్రం 6.00 గంటలకు, రెండవ భాగాన్ని ఇదే నెల 31వ తేదీ, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ప్రసారం చేస్తారు. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ లోని నటీనటులంతా రెండు తెలుగు రాష్ట్రాలలోని […] -
ముద్దుకోసం అమల డిమాండ్!?
తెలుగులో మన బడాస్టార్స్ తో నటించటానికి హీరోయిన్ల కొరత బాగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కి హీరోయిన్స్ సెట్ చేయాలంటే దర్శకనిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. నిన్న మొన్నటి వరకూ కాజల్ వారికి ఓ ఆప్షన్ గా ఉండేది. అయితే పెళ్ళయి బిడ్డకు తల్లి కాబోతున్న కాజల్ అందుబాటులో లేక పోవడంతో డిమాండ్ మరింత పెరిగింది. అది కొంత మంది తారలు పారితోషికాలు పెంచటానికి కూడా కారణం అవుతోంది. నిజానికి నాగార్జున హీరోగా […] -
‘గని’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే…?
డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లను బాక్సింగ్ రింగ్ గా మార్చేసి తన ప్రతాపం చూపించబోతున్నాడు వరుణ్ తేజ్! అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ‘గని’ మూవీ అదే రోజున జనం ముందుకు రాబోతోంది. ఇదే సమయంలో మరో పక్క ‘ఎఫ్ 3’తో నవ్వుల పువ్వులూ పూయించబోతున్నాడు ఈ మెగా ఫ్యామిలీ యంగ్ హీరో. ఇలా వైవిధ్యమైన రెండు చిత్రాలలో నటిస్తున్న వరుణ్ తేజ్… తొలిసారి బాక్సింగ్ జర్సీని ధరించడం విశేషమనే […] -
“మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
‘మా’ ఎన్నికల వివాదం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అతనిపై రౌడీ షీట్ తో పాటు హత్య కేసు కూడా ఉందని, ముగ్గురు ఎస్ఐలను కొట్టాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఈ నెల 14వ తేదీన ఈ విషయంపై ఎన్నికల […] -
రివ్యూ: నాట్యం
సంప్రదాయ నృత్యం ప్రధానాంశంగా తెలుగులో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. అందులో ఎక్కువ సినిమాలను కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించడం విశేషం. మళ్ళీ ఇంతకాలానికి ఆ లోటును తీర్చుతూ ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు తానే నటించి, ‘నాట్యం’ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. నాట్యం అనే గ్రామానికి చెందిన కథ ఇది! కాదంబరి అనే నర్తకి జీవనగాథ ఇది!! భారతీయ నృత్యాన్ని సజీవంగా ఉంచడం […] -
‘మా’ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్
‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు బృందం ప్రమాణ స్వీకారం చేసి ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ గెలిచిందని ప్రకటించిన మరుసటి రోజే రాజీనామాల పర్వం మొదలైంది. […] -
భారీ రేటుకు అమ్ముడైన “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఆయన కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం, రక్తదానం వంటి పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అభిమానుల కోసం సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే “రాధే శ్యామ్” టీమ్ రేపు టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్స్ ప్రారంభిస్తారు. “రాధే శ్యామ్” టీజర్ రేపు ఉదయం 11:16 గంటలకు విడుదల కానుంది. తాజాగా […] -
మరో సీనియర్ హీరోతో ‘ఆహా’ చర్చలు
పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో […]
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!