-
45 ఏళ్ళ ‘తూర్పు – పడమర’
(అక్టోబర్ 23న ‘తూర్పు-పడమర’ 45 ఏళ్ళు పూర్తి)ఒకప్పుడు తెలుగునాట దాసరి నారాయణరావు, తమిళనాట కె.బాలచందర్ పబ్లిసిటీలో తమ పేర్లను మబ్బుల్లో వేసుకొనేవారు. వారిద్దరి చిత్రాల్లోనూ స్త్రీ పక్షపాతం కనిపించేది. తమిళంలో కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగల్’ ఆధారంగా తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘తూర్పు-పడమర’ చిత్రం రూపొందింది. దాసరిని దర్శకునిగా పరిచయం చేసిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ ఈ ‘తూర్పు-పడమర’ను నిర్మించారు. తమిళంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిద్య ఇందులోనూ తన పాత్రలో తానే […] -
వినోదంలో విషాదాలు!
మెక్సికోలో జరుగుతున్న ‘రస్ట్’ షూటింగ్ లో నటుడు అలెక్ బాల్డ్ విన్ ప్రాప్ గన్ తో కాల్పులు జరిపారు. దాంతో అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిట్స్ మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ప్రాప్ గన్ లోకి అసలైన బుల్లెట్స్ ఎలా వచ్చాయన్న అంశంపై షరీఫ్, అపరాధ పరిశోధకులు వేట ప్రారంభించారు. ఈ సంఘటనతో గతంలో జరిగిన ఇలాంటి షూటింగ్ ప్రమాదాలను గుర్తు చేసుకుంటున్నారు సినీజనం. మూకీ సినిమాల […] -
అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ ఊటీ షెడ్యూల్ పూర్తి!
అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘రామ్ సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే… అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిసారి ఈ భారతీయ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. వచ్చే యేడాది అక్టోబర్ 24న దీపావళి కానుకగా ‘రామ్ సేతు’ విడుదల కానుంది. గత యేడాది నవంబర్ 14న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ […] -
నమస్తే ఇండియా అంటున్న హాలీవుడ్ హీరో!
ప్రపంచంలో అమెరికా తరువాత భారతదేశం సినిమాలను ఉత్పత్తి చేయడంలో మేటిగా నిలుస్తోంది. కొన్నిసార్లు అమెరికాతోనూ పోటీకి సై అంటోంది. ప్రస్తుతం మన ఇండియన్ మూవీస్ కు ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు అమెరికాలో విశేషాదరణ లభిస్తోంది. అదే తీరున హాలీవుడ్ మూవీస్ కూడా మన దేశంలో పలు భారతీయ భాషల్లో అనువాదమై ఆదరణ సంపాదిస్తున్నాయి. అసలు సిసలు సినీ అభిమానులు భారతదేశంలో ఉన్నారన్న సత్యం ప్రపంచానికి బోధపడింది. అందువల్ల మన భారతీయులన ఆకర్షించడానికి, మన దేశాన్ని […] -
‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ కంపోజిషన్స్ పూర్తి!
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరిలో దిగడానికి సర్వసన్నాహాలు జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ నాయికగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెష్ కాంబో మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు ‘దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు’ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన తమన్ దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రిన్స్ […] -
వారం రోజుల్లో ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’కు 40 కోట్లు!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ మొత్తానికి తొలి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. గత శుక్రవారం విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా అమెరికాలోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అఖిల్ – ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం […] -
ఆస్కార్ ఇండియన్ ఎంట్రీ షార్ట్ లిస్ట్ లో యోగిబాబు ‘మండేలా’!
ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు ఇప్పుడిప్పుడే కథానాయకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. ఈ యేడాది ఏప్రిల్ లో అతను ప్రధాన పాత్ర పోషించిన ‘మండేలా’ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు వీక్షకుల అభినందనలూ అందుకున్న ‘మండేలా’కు మరో గౌరవం దక్కింది. ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ ఛైర్మన్ గా ఉన్న ఆస్కార్ ఇండియన్ మూవీస్ సెలక్షన్ కమిటీ ఇటీవల దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 14 సినిమాలను ఎంపిక చేసింది. అందులో […] -
యాక్టర్ వివేక్ మరణానికి అసలు కారణం ఇదే!
ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఈ యేడాది ఏప్రిల్ 17వ తేదీ హఠాన్మరణం చెందారు. కమెడియన్ గా, సహృదయుడిగా చక్కని పేరు తెచ్చుకున్న వివేక్ మరణంతో తమిళ చిత్రసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దానికి కారణం ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు కొవిడ్ 19కు వాక్సిన్ వేయించుకోవడమే! ఆయన మరణానికి వాక్సిన్ వేయించుకోవడం కారణం కాదని ఆరోగ్యశాఖ అప్పుడే వివరణ ఇచ్చింది. అయినా కొన్ని మీడియా సంస్థలు వాక్సిన్ వికటించి వివేక్ మరణించారంటూ ముమ్మరంగా ప్రచారం చేశాయి. […] -
అనన్య విషయంలో ఆధారాలు లేవు: ఎన్సీబీ వర్గాలు
అక్టోబర్ 21వ తేది, గురువారం దాదాపు నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ తో ఉన్న అనుబంధం, డ్రగ్స్ వాడకంపై తమ కార్యాలయంలో విచారించారు. దానికి ముందు ఆమె సెల్ ఫోన్ ను, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఆర్యన్ తో అనన్య గతంలో చాటింగ్ చేసిన విషయాలను ఎన్సీబీ అధికారులు ఈ సందర్భంగా ఆమె దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే… ఆర్యన్, అనన్య […] -
షూటింగ్ లో కాల్పులు… సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!
అప్పుడప్పుడూ వినోదంలో ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. వినోదం కోసం తెరకెక్కించే సినిమాల చిత్రీకరణలోనూ కొన్ని ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్ విన్ తన తాజా చిత్రం “రస్ట్” షూటింగ్ సమయంలో సినిమాలో ఉపయోగించే ప్రాప్ గన్ ను పేల్చారు. దాంతో ఆ చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిన్స్ అక్కడే మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Read Also : […]
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!