మరో సీనియర్ హీరోతో ‘ఆహా’ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘ఆహా’లో రానున్న మోస్ట్ అవైటెడ్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ కోసం ఎదురు చూస్తున్నారు.
Read Also : “ధమాకా” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన మాస్ మహారాజ
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా ఈ షోతో ఓటిటి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హోస్టుగా మారబోతున్నారు. ఇప్పటిదాకా వెండితెరపై ఆయన నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు త్వరలోనే హోస్టుగా ఆయనలో సరికొత్త కోణాన్ని చూడబోతున్నారు. ఈ షో నవంబర్ 4న ప్రసారం కానుంది.
కాగా ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం ‘ఆహా’ మరో సీనియర్ హీరోతో ఓ కార్యక్రమం ప్లాన్ చేస్తోంది. సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఓటిటి ప్రాజెక్ట్ కోసం ‘ఆహా’ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో టాక్ షోను హోస్ట్ చేస్తారా? లేదా వెబ్ సిరీస్‌లో నటిస్తారా ? అనేది చూడాలి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!