-
పెళ్ళిళ్ళలో ‘వరుడు కావలెను’ యూనిట్ సందడి
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అలరిస్తుండటం… ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తుండటంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్ లో జరిగిన […] -
గాసిప్ గ్యాంగ్ లో ప్రియా!
బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం నటి ప్రియా ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దర్ని నాగార్జున శనివారమే సేవ్ చేశారు. మిగిలిన ఆరుగురిలో ఒక్కో స్టేజ్ లో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. అలా ఆదివారం మొదట లోబో, ఆ తర్వాత రవి, ఆపైన సిరి, చివరగా జెస్సీ సేవ్ అయ్యారు. చివరకు మిగిలిన యానీ, ప్రియా లను నాగార్జున చాలా చిత్రంగా బయటకు పంపాడు. గార్డెన్ ఏరియాలోని రెండు […] -
నాకౌట్ గేమ్ లో గెలిచిన యానీ!
కొన్ని టాస్క్ లలో కండబలం కారణంగా ఓడిపోతున్నామని వాపోతున్న యానీ మాస్టర్ మొత్తానికీ ఆదివారం నాకౌట్ గేమ్ లో ఆరు రౌండ్స్ లో విజేతగా నిలబడి, స్పెషల్ పవర్స్ ను పొందడం విశేషం. సండే ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగార్జున నాకౌట్ గేమ్ ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పట్టుకోండి చూద్దాం, సినిమా క్విజ్, నీళ్ళు – కన్నీళ్ళు, మ్యూజికల్ ఛైర్స్, పట్టు పట్టు రంగే పట్టు, టోపీ – పోటీ అంటూ ఆరు స్టేజీలలో బిగ్ […] -
డ్రగ్స్ ఎఫెక్ట్… పాన్ ఇండియా మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ అవుట్ ?
కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం తన తదుపరి డార్క్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్ 66వ చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. విజయ్ ఫస్ట్ డైరెక్ట్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇది 50వ చిత్రం […] -
‘మై మమ్మా సెడ్’… సామ్ మరో ఆసక్తికర పోస్ట్
నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని విడాకుల ద్వారా తెంచుకున్న సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే విడాకులు తీసుకునే ముందు సమంత ‘మై మమ్మా సెడ్’ ఏ హ్యాష్ ట్యాగ్ తో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. […] -
18 ఏళ్ల నుంచే అజిత్ బైక్, కార్ రేసింగులు… పిక్స్ వైరల్
కోలీవుడ్ స్టార్ తల అజిత్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో “వాలిమై” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అజిత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” జనవరి 14న పొంగల్ పండుగ ట్రీట్‌గా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన అజిత్ అటు నుంచి అటే ఆల్ ఇండియా పర్యటనకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి […] -
ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు మంచి హోస్ట్ కూడా. ఇప్పటి వరకూ ఆయన చేసిన కొన్ని బుల్లితెర షోలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. గతంలో ‘బిగ్ బాస్’, ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలకు హోస్టుగా కన్పించారు ఎన్టీఆర్. ముందుగా హిందీలో ప్రసారమైన ఈ షోను గతంలోనే తెలుగు బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారం చేయగా నాగార్జున, చిరంజీవి హోస్టులుగా కన్పించారు. వాటికి మంచి స్పందనే వచ్చింది. తాజాగా […] -
శ్రీగణపతి సచ్చిదానంద బయోపిక్ ప్రకటించిన బండ్ల గణేష్
ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు గణేష్ ప్రకటించారు. సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామితో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు గణేశ్. నటుడిగా పేరు సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. ‘తీన్ మార్, ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్’ వంటి సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయ ప్రయాణం కూడా సాగించాడు. అయితే […] -
మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారం
యాబై ఏళ్ల చరిత్రగల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగాగెలుపొందిన విష్ణు మంచుని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు, అధ్యక్షుడు ఏ. ప్రభు, కార్యదర్శి పర్వతనేని రాంబాబుతో పాటు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి, మా కోశాధికారి శివబాలాజీ, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అబ్దుల్, మల్లికార్జున్, జిల్లా సురేష్, కుమార్, వీర్ని శ్రీనివాస్, నవీన్, మురళి […] -
విడుదలైన ‘ఛలో ప్రేమిద్దాం’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి జంటగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డైరక్టర్ గోపిచంద్ మలినేని వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని ‘మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ నిర్మాత గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత […]
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!