‘మై మమ్మా సెడ్’… సామ్ మరో ఆసక్తికర పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని విడాకుల ద్వారా తెంచుకున్న సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే విడాకులు తీసుకునే ముందు సమంత ‘మై మమ్మా సెడ్’ ఏ హ్యాష్ ట్యాగ్ తో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. మళ్ళీ చాలా రోజుల తరువాత సామ్ ‘మై మమ్మా సెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో మరో ఆసక్తికర పోస్టును చేసింది.
Read Also : ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?
Also Read
తాజాగా సామ్ “ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి” అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేసింది. కాగా సమంత ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లి తిరిగి వచ్చింది. ఈ యాత్రలో ఆమె గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను హెలికాప్టర్‌లో సందర్శించారు. ప్రస్తుతం సమంత రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం ఆమె నటించిన “శాకుంతలం” విడుదలకు సిద్ధమవుతోంది.

తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!