-
భారత్ నుండి ఆస్కార్ కోసం పోటీ పడిన 14 చిత్రాలు ఇవే!
వచ్చే యేడాది జరుగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరికి భారత్ నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ ఎంపికైంది. పి.ఎస్. వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నయనతారతో కలిసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఎంట్రీ కోసం వివిధ భాషాల నుండి వచ్చిన సినిమాలను ఒడపోత పోసి మొత్తం 14 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ […] -
ముంబైలో లాండ్ అయిన ‘లైగర్’ గ్యాంగ్!
మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ తాజా షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతోంది. దీని కోసం చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, చిత్ర నిర్మాణ భాగస్వామి ఛార్మి స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్ లో ముంబై వెళ్ళారు. శుక్రవారం వరంగల్ లో జరిగిన పూరి తనయుడు ఆకాశ్ ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చిన వీరంతా శనివారం తిరిగి ముంబై చేరడం విశేషం. ఈ సందర్భంగా చాపర్ […] -
‘పెద్దన్న’తో పోటీపడబోతున్న ‘ఎనిమి’
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. ఆ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్రం ఏమంటే… నవంబర్ 4వ తేదీనే విశాల్ కొత్త సినిమా ‘ఎనిమి’ సైతం జనం ముందుకు వస్తోంది. ‘అరిమ నంబి, ఇరు ముగన్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని రూపొందించిన ఆనంద శంకర్ ‘ఎనిమి’ని డైరెక్ట్ చేశాడు. విశాల్ తో పాటు ఆర్య కీలక […] -
బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కు భారీగా పెరుగుతున్న పాపులారిటీ
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్-5” 7వ వారం ఉత్కంఠభరితంగా నడుస్తోంది. త్రిమూర్తులుగా పిలుస్తున్న షణ్ముఖ్, జెస్సి, సిరి గ్యాంగ్ ల మధ్య సీక్రెట్ టాస్క్ విషయంలో గొడవ రావడం, ముగ్గురూ మూడు మూలల్లో కూర్చుని ఏడవడం, తరువాత మళ్ళీ ప్రేమగా ఒకరికొకరు తిన్పించుకోవడం, ఇక లోబో రీఎంట్రీ ఇలా ఈ వారంలో జరిగిన ఎపిసోడ్లలో చూశాము. అయితే ప్రస్తుతం హౌజ్ లో గ్రూపులు ఫామ్ అయ్యాయనే చెప్పొచ్చు. షణ్ముఖ్ గ్రూప్ ఒకటైతే, మానస్, సన్నీ క్లోజ్ […] -
‘పెద్దన్న’ టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రాబోతుంది. ‘అన్నాత్తై’ సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా ‘పెద్దన్న’ టీజర్‌ను ఈ రోజు (అక్టోబర్ 23) విక్టరీ వెంకటేష్ విడుదలచేశారు. Read Also : […] -
అమిత్ షాకు విషెస్… ట్రోలింగ్ లో సారా అలీ ఖాన్!
గత కొంత కాలంగా బాలీవుడ్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కన్ను ఉంది. తన మన అనే బేధం లేకుండా టాప్ స్టార్స్ నుంచి సామాన్యుల వరకూ డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇటీవల సంఘటనలతో ఉన్నత స్థాయి బాలీవుడ్ ప్రముఖులలో మరీ ముఖ్యంగా యువ తరం నటీనటుల్లో ఎంతో భయం నెలకొనిఉంది. ఇక ఇదిలా ఉంటే మన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శుక్రవారం 57వ పుట్టినరోజు […] -
‘కిలిమంజారో’పై నివేదా థామస్
సౌత్ లో మంచి నటనా ప్రతిభ ఉన్న నటీమణులలో నివేదా థామస్ కూడా ఒకరు. ఇప్పుడు నివేదా సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది. నిన్ను కోరి, జై లవ కూడా, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ […] -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పిక్స్
-
ప్రభాస్ కు సినీ ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆయనకు 42 ఏళ్లు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి సినీ నిర్మాత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు. తన పెదనాన్న కృష్ణంరాజు బాటలో నటుడిగా పయనించాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి 2002లో ‘ఈశ్వర్’ […] -
రివ్యూ: హెడ్స్ అండ్ టేల్స్ (ఓటీటీ)
సుహాస్ హీరోగా, సునీల్ విలన్ గా నటించిన ‘కలర్ ఫోటో’ మూవీ గత యేడాది అక్టోబర్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత ఆ మూవీ కోర్ టీమ్ రూపొందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీ ఇప్పుడు జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దీనికి క్రియేటర్ కమ్ రైటర్ కాగా, సుహాస్, సునీల్ ఇందులో కాస్తంత నిడివి ఎక్కువున్న అతిథి పాత్రలు పోషించారు. ఇది […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?