బిగ్ బాస్ 5 : హౌజ్ లోకి ఈ బ్యూటీల రీఎంట్రీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ 5” రానురానూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 50 ఎపిసోడ్ లను కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షోలో టాప్ 5కు ఎవరు వెళ్తారన్న టాక్ బాగా నడుస్తోంది. అయితే టాస్కులు, గొడవలతో ఎప్పటిలాగే రోజులు గడుస్తున్నాయి. కానీ హౌజ్ లో అమ్మాయిల సంఖ్య తగ్గడంతో గ్లామర్ కూడా బాగా తగ్గిపోయింది. ఏడూ వారాల్లో దాదాపు ఐదుగురు అమ్మాయిలే ఎలిమినేట్ కావడం దీనికి కారణం. ప్రస్తుతం హౌజ్ లో కాజల్, సిరి, అన్నే, ప్రియాంక నలుగురు మాత్రమే అమ్మాయిలు మిగిలారు. అయితే వీళ్లంతా గేమ్ పై మాత్రమే దృష్టి పెడుతున్నారు తప్ప పెద్దగా గ్లామర్ లేకుండా పోయింది.
Read Also : ముంబైలో “ఆర్ఆర్ఆర్” స్పెషల్ ఈవెంట్… గ్లింప్స్ రిలీజ్ ?
Also Read
మసాలా తగ్గిపోయి చప్పగా మారిందని కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షోలో గ్లామర్ ను దట్టించడానికి హమీద, లహరిని తిరిగి హౌజ్ లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వాళ్ళు ఈ షోలో కేవలం హైప్‌ని సృష్టించడానికి, మరింత మసాలాలను జోడించడానికి మాత్రమే ఉంటారని అంటున్నారు. అంటే వాళ్ళకి విన్నర్ గా నిలిచే అవకాశం లేదన్నమాట.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!