“సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మేకర్స్ బార్సిలోనా షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు, మహేష్, కీర్తిపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇక నవంబర్ మొదటి వారంలో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నవంబర్ చివరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తరువాత “సర్కారు వారి పాట” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతికి జనవరి 13న థియేటర్‌లలోకి రానుంది.
Read Also : మరోసారి ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్.. ఆందోళనలో అభిమానులు
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదిలా ఉండగా ఈ సినిమాలో సముద్రఖని, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఎవరెవరు ఏఏ పాత్రల్లో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం సముద్రఖని బిజినెస్ మ్యాన్ గా, టెంపర్ వంశీ బిజినెస్ మ్యాన్ బాడీగార్డ్ గా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రిగా, తనికెళ్ళ భరణి హీరో తండ్రి ఫ్రెండ్ గా, పోసాని, వెన్నెల కిషోర్, సత్య కమెడియన్లుగా కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తుండగా, ఆమె కొలీగ్ గా సౌమ్యా మీనన్ నటిస్తున్నారు.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!