-
రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిన నాగ్
కింగ్ నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిపోయారు. అయితే ఆయన రిలేషన్ షిప్ కౌన్సెలర్ అయ్యింది సినిమా కోసం కాదు బిగ్ బాస్ కోసం. శనివారం రాత్రి జరిగిన ‘బిగ్ బాస్ 5’ ఎపిసోడ్ లో నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్ లాగా వ్యవహరించారు. హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తనను నిలదీసిన నాగ్ వెళ్లిపోవాలంటే బయటకు వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయించారు. ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ […] -
అమెజాన్ కు “జై భీమ్” సెగ… ముదురుతున్న వివాదం
ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ […] -
‘రాధే శ్యామ్’ స్టోరీ ఇదే… లీక్ చేసిన లిరిసిస్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి వారం క్రితం విడుదలైన “ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణకాంత్ పాటతో పాటు “రాధే […] -
వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి… కొత్తజంటకు చిరు ఆశీస్సులు
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లి నేడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కార్తికేయ లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చిరు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆయన అయ్యప దీక్షలో ఉన్నందున, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించాడు. ఇక వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా […] -
వీడియో : అల్లు అర్హకు “శాకుంతలం” టీం బర్త్ డే విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హకు “శాకుంతలం” టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో అల్లు అర్హ చేసిన అల్లరిని మరింత క్యూట్ గా చూపించారు. Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ […] -
“అఖండ” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
నందమూరి బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వారం క్రితం విడుదలై టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పవర్ ఫుల్ డిఫరెంట్ అవతార్లలో కనిపిస్తారు. “అఖండ”కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు […] -
కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. నిన్న ఆయన ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆస్పత్రి నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి కైకాల అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కైకాల త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు. అందులో […] -
‘తగ్గేదే లే’… అల్లు అర్హ వరల్డ్ రికార్డు
అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తుంటే మరోవైపు ఆయన కూతురు అల్లు అర్హ కూడా రికార్డులు బ్రేక్ చేసే చేసే పనిలో పడింది. అల్లు అర్హ క్యూట్ లుక్స్ కు ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’తో సినిమా ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధం లేకుండా అల్లు అర్హ టాలెంట్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. […] -
కంగనాపై సిక్కు కమ్యూనిటీ ఫైర్… కేసు నమోదు
దేశ స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ ఇచ్చిన వివాదాస్పద ప్రకటన వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కంగనా ప్రకటనపై ఇంకా విమర్శలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కంగనా కేంద్రంపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో సిగ్గుచేటు అంటూ పోస్ట్ చేసింది. ఈ కారణంగా కంగనాపై మరో పోలీసు ఫిర్యాదు దాఖలైంది. Read Also : ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాపై పోలీసులకు […] -
“ఆర్ఆర్ఆర్”పై రాజమౌళి మరో అదిరిపోయే స్కెచ్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి సొంత మార్కెటింగ్ స్ట్రాటజిలతో సరికొత్త స్కెచ్ లు గీస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించి రాజమౌళి చేస్తున్న భారీ ప్లాన్లు చూస్తుంటే షాకింగ్ గా అన్పిస్తోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఔటింగ్ కోసం భారీగా స్క్రీన్‌లు రాబోతున్నాయి. యూఎస్ లో “ఆర్ఆర్ఆర్” మొత్తం 1000+ స్క్రీన్‌లతో 288 […]
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?