రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిన నాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిపోయారు. అయితే ఆయన రిలేషన్ షిప్ కౌన్సెలర్ అయ్యింది సినిమా కోసం కాదు బిగ్ బాస్ కోసం. శనివారం రాత్రి జరిగిన ‘బిగ్ బాస్ 5’ ఎపిసోడ్ లో నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్ లాగా వ్యవహరించారు. హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తనను నిలదీసిన నాగ్ వెళ్లిపోవాలంటే బయటకు వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయించారు. ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ లో అవసరమైన వారిని కౌన్సిలింగ్ ఇచ్చారు.
Read Also : అమెజాన్ కు “జై భీమ్” సెగ… ముదురుతున్న వివాదం
Also Read
నాగార్జున సిరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించి తనకు హాని చేసుకోవడం తప్పు అంటూ మందలించాడు. ఎందుకు అలా చేశావని అడిగాడు. తను అయోమయంలో ఉన్నానని, షణ్ముఖ్‌పై తనకు ఒక విధమైన క్రష్ వస్తోందని, అయితే బయట వేరొకరితో తాను రిలేషన్ లో ఉన్నానని, అది తనకు తెలుసునని ఆమె చెప్పింది. దీంతో ఎవరు ఏమనుకుంటారు అనే విషయాలను పట్టించుకోవద్దని, ఏం అన్పిస్తే అది చేయమని అన్నారు. తర్వాత షణ్ముఖ్‌ని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి దీప్తి మిస్ అయితే హౌస్ నుండి వెళ్లిపోవాలని చెప్పాడు. షణ్ముఖ్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. మానస్ పట్ల ప్రియాంక అనుబంధాన్ని పెంచుకుంటోందని, చెప్పాలని ఓ స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇంకా యాని మాస్టర్ ప్రవర్తన చిన్న పిల్లల ప్రవర్తనల ఉందని, మార్చుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!