-
బిగ్ బాస్ 5 : 12వ వారం నామినేషన్ లో ఎవరెవరు అంటే ?
బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. హౌస్‌లోకి ప్రవేశించిన 19 మంది పోటీదారులలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిది మంది గేమ్‌లో మిగిలి ఉన్నారు. ఈ ఎనిమిది మంది హౌస్‌మేట్స్ ఫైనల్ టాప్ ఫైవ్‌లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. కాగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్న రాత్రి జరగగా ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానుంది. ప్రోమో ప్రకారం బిగ్ బాస్ […] -
‘గమనం’ విడుదల తేదీ ఖరారు!
శ్రియా సరన్, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. ఈ మూవీ ద్వారా సుజనారావు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని తొలుత నిర్మాతలు రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 10వ తేదీన కేవలం తెలుగు వర్షన్ ను మాత్రమే విడుదల చేయబోతున్నారు. మూడు […] -
‘అఖండ’ విడుదల రోజునే సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ‘మరక్కార్’!
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ డిసెంబర్ 2వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… అదే రోజున మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’ కూడా జనం ముందుకు వస్తోంది. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబువూర్ నిర్మించారు. Read Also : దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్ ‘మరక్కార్’ మూవీ తెలుగు హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ […] -
సాయి పల్లవి సోదరి పూజ తొలి చిత్రం ఫస్ట్ లుక్
నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. పూజ నటించిన మలయాళ సినిమా ‘చిత్తిరై సెవ్వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో పూజ సముద్రఖని కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్ చూసిన వారిలో చాలా మంది పూజను సాయిపల్లవిగా భావిస్తుండటం విశేషం. నిజజీవితంలో కూడా వీరిద్దని పలువురు కవలలుగా […] -
దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్
మన స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ కుటుంబ సభ్యలుతో కలసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలసి ప్యారిస్ వీధులు చుట్టేస్తుండగా బన్నీ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో దుబాయ్ వీధుల్లో సంచరిస్తున్నాడు. షూటింగ్ లతో బిజీగా ఉండే వీరిద్దరూ కుబుంబం కోసం సమయం వచ్చించి ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ […] -
ప్రతాప్ పోతన్ కీలక పాత్రధారిగా ‘గ్రే’!
నాలుగు దశాబ్దాలకు పైగా దక్షిణాది భాషా చిత్రాలలో నటిస్తున్నాడు ప్రతాప్ పోతన్. పాత్రను ఆకళింపు చేసుకుని తనదైన బాణీలో దానిని తెర మీద ప్రెజెంట్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఇప్పటికీ ప్రతాప్ పోతన్ ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితంతో సచిన్ జోషి ‘వీడెవడు’ చిత్రంలో నటించిన ప్రతాప్ పోతన్ మరోసారి తెలుగు సినిమా ‘గ్రే’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రాజ్ […] -
వెంకీ కుడుములకు దానయ్య మెగా ఛాన్స్
ఆ డైరెక్టర్ చేసింది రెండు సినిమాలు. రెండూ హిట్స్. దీంతో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మెగా ఛాన్స్ పట్టేశాడు. ఆ దర్శకుడే వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తొలి చిత్రంగా ‘ఛలో’ తీసి సక్సెస్ కొట్టిన వెంకీ ఆ తర్వాత నితిన్ తో ‘భీష్మ’ రూపొందించి మరో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే మెగాఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం […] -
రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్
తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. హిందీలో ఈ సినిమాను అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు […] -
25న రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. లలిత్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. లక్ష్మీభూపాల్ రచన చేస్తున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రాఫర్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హీరోగా రాజశేఖర్ […] -
47 ఏళ్ళ మోహన్ బాబు!
మోహన్ బాబు 47 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయనకు 47 సంవత్సరాలు ఏంటని ఆశ్చర్యపోకండి. నటుడుగా ఆయన వయసు ఇది. నవంబర్ 22, 1975న విడుదలైన ‘స్వర్గం నరకం’ సోమవారంతో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఇది. ఇది మంచు కుటుంబ అభిమానులకు సంతోషకరమైన రోజు. దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఎంతో మంది కెరీర్ కు పూల బాట వేసింది. మోహన్ బాబు […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?