వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి… కొత్తజంటకు చిరు ఆశీస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లి నేడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కార్తికేయ లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చిరు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆయన అయ్యప దీక్షలో ఉన్నందున, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించాడు. ఇక వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో బంగారు, పింక్ పట్టు చీరను కట్టుకుంది లోహిత.
Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
కార్తికేయ వరంగల్ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పటి నుండి లోహిత ఆయనకు స్నేహితురాలు. ఈ జంట ఈ సంవత్సరం ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ‘రాజా విక్రమార్క’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రపోజ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా తాజాగా జరిగిన కార్తికేయ, లోహిత పెళ్ళికి ఇతర ప్రముఖులు కూడా విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. కార్తికేయ ప్రస్తుతం తల అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!