-
ఖరీదైన కారు కొన్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్… నెటిజన్లు ఫైర్
“బిగ్ బాస్ 5” షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశాడు. వాస్తవానికి విశ్వ ఇంత త్వరగా బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. విశ్వ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. అయితే తాజాగా హౌస్ లో ఆయన చెప్పిన దానికి, బయటకు వచ్చాక ఆయన చేస్తున్న దానికి పొంతన […] -
టిక్కెటింగ్ సిస్టంపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతాడు. సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఆయన ఇటీవలి చిత్రాలు నేరుగా డిజిటల్ విడుదలకు వెళ్లాయి. చాలామంది సురేష్ బాబు తీరును విమర్శించినప్పటికీ మహమ్మారి కాలంలో నష్టపోవడానికి తాను, తన భాగస్వాములు సిద్ధంగా లేమని సురేష్ బాబు కుండబద్ధలు కొట్టారు. అయితే తాజాగా టిక్కెటింగ్ సిస్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… […] -
షణ్ణూ మదర్ కూడా అదే చెప్పింది!
బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్రెండ్ షిప్ ముసుగులో టాస్క్ లు ఆడి అడ్వాంటేజ్ పొందటమే కాదు, మానసికంగా కాస్తంత వీక్ అయినప్పుడల్లా ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చి, ముద్దులు పెట్టుకుని కొందరు బాగానే సపోర్ట్ చేసుకున్నారు. ఆ జాబితాలో మొదటి పేరు షణ్ముఖ్ – సిరి లదే! చిత్రం ఏమంటే… అయిన దానికి కాని దానికి కూడా అలిగి హగ్గులు పెట్టుకొరి ఓదార్చుకోవడం వారికే చెల్లింది. బట్ వాళ్ళ పెద్దలకు మాత్రం ఇది భరించరానిదిగా అనిపించింది. […] -
“బింబిసార” టీజర్ కు ముహూర్తం ఖరారు
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న “బింబిసార” టీజర్ విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానులు […] -
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రా
“వృక్షో రక్షతి రక్షితా:” అన్న పెద్దల మాటలే ఈ సృష్టిని కాపాడుతాయని ప్రజల్లో ప్రకృతి చైతన్యం కలిగిస్తుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. అందుకే, ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నినాదం వినిపిస్తూనే ఉంటుంది. మొక్కలు నాటడమే కాదు.. వాటిని కాపాడాలనే పచ్చని స్పృహని ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొన్నారు. ముంబాయిలోని, అందేరి వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో తన […] -
మరో స్టార్ హీరోయిన్ బలి… సర్జరీతో అందం నాశనం అంటూ ట్రోలింగ్
హీరోయిన్లు సాధారణంగానే మేకప్ వల్ల అందంగా కన్పిస్తారు. కానీ కొంతమంది మరింత అందంగా తయారవ్వడానికి మేకప్ మాత్రమే కాదు సర్జరీలను కూడా ఆశ్రయిస్తారు. అయితే అందులో కొంతమంది అంతం మెరుగుపడుతుంది. మరికొంత మందికి మాత్రం ఉన్న అందం చెడిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా తమ అందాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరిపోయింది అంటున్నారు. బార్బీ బొమ్మలా అందంగా ఉండే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిపై ట్రోలింగ్ జరుగుతోంది. శుక్రవారం ముంబైలో […] -
లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ
లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా తన వలలో పడ్డ వారికి అంతా కలిపి 200 200 కోట్ల కుచ్చు టోపీ పెట్టిందట. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్ప అనే వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి కోట్లకు కోట్లు వసూలు చేసిందట. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ దగ్గర్నుంచి డబ్బులను తీసుకొని మోసం తీసుకొని, అందరికీ నామాలు పెట్టేసింది. అయితే ఈ లిస్ట్ లో ముగ్గురు […] -
మావా ఐటమ్ సాంగ్ ?… “ఆర్ఆర్ఆర్” టీం హిలేరియస్ రిప్లై
“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచేస్తోంది. నిన్న ఈ సినిమా నుంచి “సోల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ ‘జనని’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు నెటిజన్ కు మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ సోషల్ మీడియా ద్వారా ‘జననీ’ సాంగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఓ నెటిజన్ మాత్రం వెరైటీగా స్పందించాడు. Read […] -
కత్రినా, విక్కీ పెళ్లికు ముహూర్తం ఫిక్స్… ఇదే డేట్ ?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం గురించి రోజుకో వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ఈ ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని కత్రినా కైఫ్ సన్నిహితులు వెల్లడించారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద ఎత్తున పెళ్లికి సిద్ధమయ్యారు. […] -
పింకీ పై మానస్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వస్తున్న క్రమంలో ఎవరికి వారు ఇండివిడ్యుయల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ గ్రూప్స్ కట్టిన వారంతా అందులోంచి నిదానంగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో మానస్ ప్రియాంకపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రాన్స్ జండర్ అయిన పింకీ పట్ల మొదటి నుండి మానస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దాంతో ఆమెకు మానసికంగా దగ్గరయ్యాడు. ప్రేమలాంటి బాండింగ్ ఏర్పడకపోయినా, తనకు ఆమె […]
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!