‘లక్ష్య’ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నాగ శౌర్య ఇటీవల “వరుడు కావలెను” అనే సినిమాతో విజయం సాధించారు. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన తన స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ తో పాటు ఇతర అప్డేట్స్ సినిమాపై బజ్ పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేస్తూ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘లక్ష్య’ థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల కానుంది. పోస్టర్‌లో నాగ శౌర్య తీవ్రంగా వర్క్ అవుట్లు చేస్తున్నట్టుగా కన్పించాడు.
Read Also : వరస్ట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్… నెటిజన్ల ఆగ్రహం
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
విలువిద్య ఆధారంగా తెరకెక్కుతున్న భారతదేశపు మొదటి చిత్రం ‘లక్ష్యం’. ఇందులో నాగ శౌర్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆయన రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. కేతిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిలో నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!