Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rajamouli Condolence To Shiva Shankar Master Death

శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం

Published Date :November 29, 2021 , 7:09 am
By Prakash
శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కోవిడ్-19 సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం (నవంబర్ 28) రాత్రి తుది శ్వాస విడిచారు. శివశంకర్‌ మాస్టరు చనిపోయే ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు శివ శంకర్‌ చికిత్స పొందుతున్న ఏఐజీ హాస్పిటల్స్‌ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడి పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్‌, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఇక ఆయన లేరన్న వార్త తెలిసిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : శివశంకర్ మాస్టర్ మృతిపై పవన్, బాలయ్య ఏమన్నారంటే..?

Also Read

  • Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
  • Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Add as a preferred
source on google

తాజాగా దర్శకుడు రాజమౌళి ‘ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గారు మరణించారని తెలిసి బాధగా ఉంది. మగధీర కోసం ఆయనతో కలిసి పనిచేయడం మరపురాని అనుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ సంతాపం తెలియజేశారు. ఇక ఆయనతో పాటు పలువురు సెలెబ్రిటీలు మాస్టర్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Sad to know that reknowned choreographer Shiva Shankar Master garu has passed away. Working with him for Magadheera was a memorable experience. May his soul rest in peace. Condolences to his family.

— rajamouli ss (@ssrajamouli) November 28, 2021

Deeply saddened to learn of the demise of renowned choreographer #ShivaShankarMaster. A wonderful soul, he was always a pillar of support to me. My deepest condolences to his friends and family. May God grant them the strength to bear this huge loss! pic.twitter.com/bHfBYfNr77

— aishwarya rajesh (@aishu_dil) November 28, 2021

Rest in Peace #ShivaShankarMaster 🙏worked wit him as ad ..great choreographer 🙏

— Gopichandh Malineni (@megopichand) November 28, 2021

https://twitter.com/Nanditasweta/status/1465000620700549124

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • covid-19
  • rajamouli
  • RIP Shiva Shankar Master
  • shiva shankar master
  • Shiva Shankar Master Passed Away

తాజావార్తలు

  • Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..

  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత

  • Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!

  • Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions