-
కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్
నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ’ విజయోత్సవ జాతర నిన్న రాత్రి వైజాగ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ బాలకృష్ణతో రెండవసారి పని చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు బోయపాటికు కృతజ్ఞతలు తెలిపారు. ‘అఖండ’ జాతర మరికొన్ని రోజులు కొనసాగాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. బాలకృష్ణ, బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడికి ‘మాస్ కా […] -
రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా బాలీవుడ్ మీడియాను హ్యాండిల్ చేసిన ఎన్టీఆర్ వారి ప్రశ్నలకు ఎనర్జిటిక్ గా సమాధానాలు చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ జర్నలిస్టులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా యంగ్ టైగర్ కొన్ని అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు. అవి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. Read Also : […] -
ఉత్తమ నటిగా సమంత… ముంబై అవార్డుల వేడుకలో సందడి
సమంత రూత్ ప్రభు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో సెలెబ్రిటీలలో ఒకరు. తాజాగా ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుని మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది సామ్. ఈ స్టార్ బ్యూటీ తొలి ఓటిటి ప్రాజెక్ట్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో నటించి అద్భుతమైన నటనను కనబర్చింది. సంక్లిష్టమైన రాజి పాత్రను పోషించినందుకు సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా సమంత యాక్షన్ డ్రామా సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″కు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డును […] -
ఈరోజు బాక్స్ ఆఫీస్ జాతర… ఒకేసారి 7 సినిమాల సందడి
కరోనా మహమ్మారి తరువాత థియేటర్లలో సినిమాల సందడి మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 10, శుక్రవారం కూడా థియేటర్ తో పాటు ఓటిటిలో కూడా దాదాపుగా ఏడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో థియేటర్లలో అలాగే ఓటిటిలలో ప్రీమియర్ అవుతున్న చిత్రాలను చూద్దాం. నాగ శౌర్య స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ “లక్ష్య”తో సిద్ధమయ్యాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. శ్రియ, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో […] -
ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందన్న విషయానికి ఈ సరికొత్త రికార్డును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2021 నాటికి నంబర్ వన్ గ్లోబల్ ఆసియా సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలోని తాజా ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ అందరినీ వెనక్కి తోసేసి ప్రభాస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వార్తాపత్రిక హాలీవుడ్, సంగీత పరిశ్రమ, టెలివిజన్, సాహిత్యం, సోషల్ […] -
రివ్యూ: నయీమ్ డైరీస్
నరహంతక నయీమ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోగానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతని బయోపిక్ ను ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలనే రెండు భాగాల ‘రక్తచరిత్ర’గా తీసిన వర్మ, నయీమ్ కథను మూడు భాగాల చిత్రంగా ప్లాన్ చేశాడంటే, నయీమ్ జీవితంలోని డెప్త్ ను అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏవైనా వర్మ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. ఆ సినిమా కోసం కథను తయారు చేసిన […] -
ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్… లిస్ట్ లో ‘వకీల్ సాబ్’ కూడా !
సౌత్ ఇండియన్ స్టార్స్ క్రేజ్ రోజురోజుకూ ఎల్లలు దాటి వ్యాపిస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో ‘వకీల్ సాబ్’ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్, అజిత్ సినిమాలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోగా పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే టాలీవుడ్ నుంచి టాప్ 5 లో ఉన్నది ‘వకీల్ సాబ్’ మాత్రమే. ఈ లిస్ట్ […] -
“ఆర్ఆర్ఆర్” ఈవెంట్ కు చరణ్ డుమ్మా… కారణం ఇదే !
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో నిర్మాతలు ట్రైలర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌ని చూసిన తర్వాత, బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు ముంబయిలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరగనుంది. అక్కడ ట్రైలర్‌ను హిందీ మీడియాకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా […] -
ముంబైలో వాలిపోయిన ఎన్టీఆర్… పిక్స్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు […] -
ఈ యేడాది చివరి చిత్రంగా రానా ‘1945’!
దగ్గుబాటి రానా నటించిన పేట్రియాటిక్ మూవీ ‘1945’ ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేశారు. నిజానికి 2016లోనే ‘1945’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీని సత్యశివ తెరకెక్కించారు. అనివార్య కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘1945’ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు వెలుగు చూడబోతోంది. Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి! ప్రాణాలను పణంగా […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!