-
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు చిత్రసీమ ఘన నివాళి
డిసెంబరు 8 బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మరణించారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు దేశం మొత్తం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తోంది. రావత్ వీరమరణానికి చిత్రసీమ కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేసింది. మోహన్‌లాల్, చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దక్షిణాది ప్రముఖులు […] -
అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు అనుష్పల వివాహం ఆమె ప్రియుడితో నిన్న అట్టహాసంగా జరిగింది. ఉపాసన కామినేని చెల్లెలు అనుష్పల వివాహం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిన్న అర్మాన్ ఇబ్రహీంతో జరిగింది. అనుష్పాల, అర్మాన్‌ల వివాహానికి ముందు జరిగిన ఫంక్షన్‌ల నుండి బయటకు వచ్చిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సెలబ్రిటీ జంట రామ్ చరణ్, ఉపాసన కుటుంబం రాయల్ లుక్ లో అదిరిపోయేలా కన్పించింది. Read Also : సూర్య […] -
సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డు… తగ్గని “జై భీమ్” జోరు
2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా కరోనాతో కాస్త కష్టంగానే సాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు సహా అన్నీ మూతపడడం, కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వంటి సమస్యలతో సినీ ప్రియులకు ఈ సంవత్సరం కాస్త నిరాశగానే సాగింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పెద్ద సినిమాలు విడుదలవడంతో కొంచం ఊరట కలిగింది. ఇక డిసెంబర్ లో అయితే ఏకంగా సినిమాల పండగే ఉంది. పెద్ద సినిమాలన్నీ […] -
60 ఏళ్ళ శభాష్ రాజా
(డిసెంబర్ 9తో శభాష్ రాజాకు 60 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పి.రామకృష్ణ దర్శకత్వంలో రాజశ్రీ సంస్థ నిర్మించిన శభాష్ రాజా చిత్రం 1961 డిసెంబర్ 9న విడుదలయింది. ఏయన్నార్ సరసన రాజసులోచన నాయికగా నటించిన శభాష్ రాజా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించారు. శభాష్ రాజా చిత్ర కథ, అంతకు ముందు ఏయన్నార్ తో సుందర్ లాల్ నహతా నిర్మించిన శాంతి నివాసం కథను పోలి ఉంటుంది. […] -
“అఖండ”లో బాలయ్య విగ్గు కోసం షాకింగ్ బడ్జెట్ !?
“అఖండ” సూపర్ సక్సెస్‌తో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అగ్రనటుడు మురళీకృష్ణ పాత్రలో అందంగా, మనోహరంగా కనిపించగా, ‘అఖండ’ పాత్రలో అఘోరా లుక్ లో కనిపించాడు. బాలకృష్ణను ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటి శ్రీనుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లోనూ బాలయ్య అందంగా కనిపించాడు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య అందం వెనుక ఆయన విగ్ కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య విగ్గు […] -
రూమర్స్ నమ్మొద్దు… నాగచైతన్య నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
రూమర్స్ నమ్మొద్దు… అంటూ నాగఛైతన్య నెక్స్ట్ మూవీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ పుకార్లను కొట్టిపారేశారు. ఈరోజు ఉదయం నుంచి నాగ చైతన్య నెక్స్ట్ మూవీ “థాంక్యూ” మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది. అయితే దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇస్తూ […] -
బిగ్ బాస్ 5 : దీప్తితో షన్ను పెళ్ళికి తల్లిదండ్రుల కండిషన్
యూట్యూబ్ తో పాపులర్ అయిన షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో దీప్తి పార్టిసిపేట్ చేయగా, తాజా సీజన్ లో షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు దీప్తి, సునయన ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ కు వచ్చాక షణ్ముఖ్ ఆ వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి లవ్ స్టోరీ ఓపెన్ […] -
“పుష్ప”రాజ్ కు హిందీ డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?
సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప ది రైజ్’ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్‌లో అల్లు అర్జున్ పాత్ర పుష్ప జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. నిన్న “పుష్ప” ట్రైలర్ ను హిందీలోనూ అజయ్ దేవగన్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అల్లు అర్జున్ […] -
బిగ్ బాస్ – 5 : చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు?
రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో […] -
ఓటిటి వైపు నాగ చైతన్య మూవీ చూపు?
అక్కినేని యువ నటుడు నాగ చైతన్య వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రాశి ఖన్నా, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా ఓటిటి చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు, […]
తాజావార్తలు
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?