ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన తినడమే కాకుండా తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు నటీనటులకు కూడా ఆంధ్రా వంటకాలతో అద్భుతమైన ట్రీట్ ఇప్పిస్తారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ఆయనతో కలిసి పని చేసిన చాలామంది హీరోయిన్లు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వంతు వచ్చింది.
Read Also : ‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు
Also Read
- David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
ప్రభాస్, దీపికా జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ పాన్ ఇండియా చిత్రం “ప్రాజెక్ట్ కే” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ప్రాజెక్ట్ కే’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే దీపికా హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ముందుగా సినిమా షూటింగ్ ను దీపికా స్టార్ట్ చేయగా, తరువాత ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్‌ను దీపికా పూర్తి చేసింది. షూటింగ్ చివరిలోప్రభాస్ దీపికా పదుకొనె కోసం అద్భుతమైన విందును ఏర్పాటు చేశాడట. ఈ మేరకు దీపికా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతోంది. ఆ పిక్ లో కొన్ని రుచికరమైన సౌత్ కూరలు, నోరూరించే బిర్యానీ, కబాబ్‌లు, ఇతర రుచికరమైన వంటకాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!