-
రష్మిక మందన్న కాదు మడోనా… ‘పుష్ప’రాజ్ పేరు మార్చేశాడే !!
రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె పేరు మారింది. రష్మిక మందన్న కాదు… రష్మిక మడోనా అట! ‘పుష్ప’రాజ్ ఈ కన్నడ సోయగం పేరును మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే ? Read Also : ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్ అమెజాన్ ప్రైమ్ లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, […] -
ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్
కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై […] -
ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ నటుడు కన్నుమూత
ఆస్కార్ అవార్డు గ్రహీత బహామియన్-అమెరికన్ నటుడు సిడ్నీ పోయిటియర్ మరణించారు. ఆయన వయసు 94 ఏళ్ళు. సిడ్నీకి భార్య జోవన్నా, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. హాలీవుడ్‌లో మొట్టమొదటి నల్లజాతి సినిమా స్టార్‌గా పేరు తెచ్చుకున్న సిడ్నీ పోయిటియర్ ఉత్తమ నటుడి ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పోయిటియర్ మరణాన్ని బహమియన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ యూజీన్ టోర్చోన్-న్యూరీ ధృవీకరించారు. Read Also : ఆ స్టార్ హీరో […] -
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కరోనా
అగ్ర సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఏమాత్రం విరామం లేకుండా పెద్ద సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చి సంగీత ప్రియులను అలరించడానికి పని చేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ భారీ ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా టాప్ కంపోజర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు థమన్ ఐసోలేషన్ లో ఉన్నాడు. మహమ్మారి […] -
స్టార్స్ కు కరోనా కష్టాలు స్టార్ట్… మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్
కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, నితిన్ వైఫ్ షాలిని, తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా మొదలైనప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులే మరోమారు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతోంది. గతంలో కరోనా […] -
రివ్యూ: అతిథి దేవో భవ
ఆది సాయికుమార్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అతిథి దేవో భవ’. నువేక్ష, రోహిణి, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంక్రాంతి సీజన్ లో జనం ముందుకొచ్చిన ఈ మూవీ గురించి తెలుసుకుందాం. అభయ్ రామ్ (ఆది సాయికుమార్)కు చిన్నప్పటి నుండి మోనో ఫోబియా. ఒక్కడే ఉండటం అంటే అతనికి మరణంతో సమానం. అలాంటి వ్యక్తి వైష్ణవి (నువేక్ష) ప్రేమలో పడతాడు. పెళ్ళికి దారి తీసిన […] -
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్… తగ్గిన టికెట్ ధరలు
టికెట్ ధరలు పెరిగిపోయాయని బాధపడుతున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. తాజాగా థియేటర్లలో సినిమా టికెట్ ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించిన వెంటనే, టాలీవుడ్ నిర్మాతలు ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ జీవో విడుదలైన కొద్ది రోజులకే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి భారీ చిత్రాలు వాయిదా […] -
ఓటిటి అలర్ట్ : ఈరోజు మూడు పెద్ద సినిమాలు
ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన […] -
ఆకట్టుకుంటున్న మల్లూ స్టార్స్ ఫ్యామిలీ డ్రామా… “బ్రో డాడీ” ట్రైలర్
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 2019 బ్లాక్‌బస్టర్ “లూసిఫర్”తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కాబోలో వస్తున్న రెండవ చిత్రం “బ్రో డాడీ”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్ లో మోహన్‌లాల్, మీనా జంటగా, పృథ్వీరాజ్ వారి కొడుకుగా కన్పించారు. మొదటి […] -
మేజర్ : “వినవే హృదయమా”… సిద్ శ్రీరామ్ మరో క్లాసిక్ సాంగ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన “మేజర్” చిత్రం విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి పాటను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. “హృదయమా” అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని […]
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?