“పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : ‘అన్‌స్టాపబుల్’ రేర్ ఫీట్… ఆహా అన్పిస్తున్న బాలయ్య షో
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
పుష్ప పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ 22 కోట్ల రూపాయలను చెల్లించిందని వినికిడి. థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా మేకర్స్ డిజిటల్ గా ప్రసారం చేయడం గమనార్హం. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. టీమ్ ఇటీవల సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం విరామం తీసుకుంటున్నాడు. మార్చి నుండి ‘పుష్ప 2’ చిత్రీకరణను ప్రారంభించనున్నార. ఇప్పటికే ఈ సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను సుకుమార్ ప్రారంభించాడు. ‘పుష్ప 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2022 లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!