Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. పొలాలు దున్ని… విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఈ ఏడాది వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాల లేమితో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా 42 శాతం పడిపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్షాభావ సంక్షోభం రైతులను తీవ్రంగా బాధిస్తోంది. ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల వైపు మల్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. నైరుతి […] -
Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం… మోడీ లెక్క ఇదే!
Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ల అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లును అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెరవెనుక పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డీలిమిటేషన్.. సీట్ల పెంపు లాంటి కీలక అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఓ సరికొత్త ముసాయిదాను రెడీ చేసింది. లోక్సభ… అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచే ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త బిల్లు స్వరూపం ఎలా ఉండబోతోంది? ఎస్సీ.. […] -
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
Explained: ఇది ఒక అమ్మానాన్న కథ… ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందినా.. దారుణంగా మోసపోయిన అమ్మానాన్న కథ. తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు తమ వాళ్లు కారని తెలిసి కుమిలిపోతున్న అమ్మానాన్న కథ…! సంతానం కోసం ఆశపడే దంపతులకు ఐవీఎఫ్ ఒక వరం… కానీ అదే ఐవీఎఫ్ ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఐవీఎఫ్ పేరుతో సాగుతున్న చీకటి దందాలో కొత్త కోణం ఇది. అసలు ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది…? ఢిల్లీలో ఈ జంటకు […] -
Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
1971.. భారత రక్షణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. బంగాళాఖాతంలో పాక్ ఉనికి పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత సీన్ మారుతోంది. బంగాళాఖాతంలో మళ్లీ పాగా వేయడానికి దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. దీనికోసం చైనా సాయంతో ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తన సరికొత్త హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అసలు పాకిస్థాన్ వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్తో పెరుగుతున్న […] -
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
Delimitation Explained: నిన్నటి వరకు అసాధ్యం అనుకున్నది.. ఇవాళ సుసాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు అధికార పక్షానికి వరంగా మారాయి. అందుకే రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ సర్కార్ సంచలనాలకు సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన.. మహిళా రిజర్వేషన్లు.. జమిలి ఎన్నికల లాంటి కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు మోదీ సర్కార్ కేవలం కొన్ని ఓట్ల దూరంలోనే మిగిలింది. ఆ మ్యాజిక్ ఫిగర్ను ఎన్డీఏ ఎలా సాధించబోతోంది? విపక్షాల నుంచి అధికార పక్షంలోకి […] -
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
Explained: మహిళల ఆరోగ్యం విషయంలో మరో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు తోడు.. ఇప్పుడు మరో పెను ప్రమాదం మహిళలను వెంటాడుతోంది. సాధారణంగా వయసు పైబడిన తర్వాత రావాల్సిన మెనోపాజ్ సమస్య.. ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. 40 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వస్తే.. గుండెపోటు.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ముప్పు ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళల్లోనే […] -
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
Explainer: హార్మూజ్ జల సంధి- ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అమెరికా – ఇరాన్ ఒప్పందంతో ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటోంది. యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రకటన చేయగానే హార్మూజ్లో పరిస్థితులు బ్యాక్ టు నార్మల్ అని అనుకోవడానికి అవకాశం లేదు. ఈ మార్గం తన పాత వైభవాన్ని తిరిగి పొందడం అంత ఈజీ కాదు. యుద్ధం నేర్పిన పాఠాలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నాయి. ముడిచమురు సంక్షోభంతో ఇబ్బంది […] -
Explainer: ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
El Nino effect on Farmers Explained: ప్రకృతి పగబడుతోంది.. ఆకాశం ముఖం చాటేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అశనిపాతంలా ఎల్నినో ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఒకవైపు… సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు… వెరసి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. వానలు పడకపోతే రైతులకే కాదు… పప్పులు, నూనెల ధరలు పెరిగి సామాన్యుల జేబులకు కూడా భారీ చిల్లు పడటం ఖాయం. […] -
Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
Britain Teenager Murder Explained: బ్రిటన్ అట్టుడుకుతోంది… వీధుల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు… హింసాత్మక ఘటనలే కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క హత్య… బ్రిటన్ సమాజాన్ని నిలువునా చీల్చేసింది. వలసదారులపై స్థానికుల్లో ఉన్న కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఒక టీనేజర్ ప్రాణాలు కోల్పోతే.. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో బ్రిటన్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. అసలు సౌతాంప్టన్ వీధుల్లో ఆ రోజు ఏం జరిగింది? ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేసిన నేరం […] -
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
Fertility Rate in World Declined: ఒకప్పుడు గంపెడు సంతానం.. ఆతర్వాత మేమిద్దం- మాకిద్దరు రోజులు… కానీ ఇప్పుడు.. పిల్లల్ని కనడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు నేటి జనరేషన్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనో… ఇండియాలోనో ఉన్న సమస్య కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెజార్టీ ప్రపంచ జనాభా ‘నో కిడ్స్ పాలసీ’ని ఫాలో అవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల దాకా… పేద-ధనిక అన్న తేడా లేకుండా ప్రజలు పిల్లల్ని […]
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!